HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Mansoor Apologized To Trisha Comments Back

Trisha: త్రిషకు సారీ చెప్పిన మన్సూర్.. వ్యాఖ్యలు వెనక్కి!

  • Author : Balu J Date : 25-11-2023 - 11:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Star Heroine, Trisha, Tamilanadu. CM, Political Dream, Trisha Krishnan
Star Heroine, Trisha, Tamilanadu. CM, Political Dream, Trisha Krishnan

Trisha: త్రిషపై చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గారు నటుడు మన్సూర్. త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. “నా వ్యాఖ్యలు త్రిష మనసుకు బాధ కలిగించాయి. అందుకు క్షమాపణలు కోరుతున్నా.” అని  తెలిపారు. త్రిష‌తో నేను చేసే స‌న్నివేశాలలో ఒక్క స‌న్నివేశం అయినా బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నా.. నా మునుప‌టి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిష‌ను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నానని లియో సినిమాకు సంబంధించి మన్సూర్ వ్యాఖ్యలు చేశారు.

చాలా సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. రేప్ సీన్లు నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదన్నారు మన్సూర్. ఈ వ్యాఖ్యలపై త్రిష మండిపడింది. టాలీవుడ్, కోలీవుడ్ నటులు కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దీంతో  ఎట్టకేలకు నటుడు మన్సూర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు. ఈ వ్యవహరంతోనైనా ఈ గొడవకు ఫుల్ స్టాప్ పుడుతుందో లేదా చూడాల్సిందే.

Also Read: Vizag Fishing Harbour : ఉప్పు చేప ఫ్రై ..40 బోట్లను కాల్చేసింది

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Boldness
  • hard comments
  • Kollywood
  • trisha

Related News

Actor Vishal hits back at senior Telugu actor Rajendra Prasad

తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

Rajendra Prasad  తెలుగు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, లెజెండరీ నటుడు ఎం.జి. రామచంద్రన్ (MGR)ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తమిళ నటుడు, నిర్మాత విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… అలన

  • Trisha

    Trisha Counter : త్రిష కౌంటర్..ఆ నటుడికేనా ?

  • Trisha Vijay Parthiban

    Trisha : త్రిషను బయటకు రానివ్వకూడదు – నటుడు షాకింగ్ కామెంట్స్

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd