HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Man Left Engineering Job Earning 10 Lakh Rupees

Traditional Job:ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదిలి పశుపోషణ.. రూ.లక్షలు సంపాదిస్తూ ఎందరికో స్ఫూర్తి?

దేశవ్యాప్తంగా ఉద్యోగం చేసే వారి సంఖ్య కంటే నిరుద్యోగుల సంఖ్యనే ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది

  • Author : Anshu Date : 17-07-2022 - 10:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Karnataka
Karnataka

దేశవ్యాప్తంగా ఉద్యోగం చేసే వారి సంఖ్య కంటే నిరుద్యోగుల సంఖ్యనే ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది నిరుద్యోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. కాగా దేశంలోని యువత ఉద్యోగాల కోసం ఆందోళన చెందుతోంది. అయితే చాలామంది ఉద్యోగాలు లేక కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా మరికొంతమంది మాత్రం ఉన్న జాబులను వదిలేస్తున్నారు. అయితే నిరుద్యోగ యువత జీవితాలు అంతంత మాత్రమే ఉండగా ఈ కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది.

లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయి లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. అయితే వీరికి భిన్నంగా ఇంజినీరింగ్ ఉద్యోగం వదిలేసి ఆవుల పోషణ చేపట్టిన ఒక యువకుడు అందరికీ స్ఫూర్తినిస్తున్నాడు. ఆవు పాలు, పేడ అమ్మడం ద్వారా లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడు. పూర్తి వివరాలలోకి వెళితే..కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన జయగురు ఆచార్ హిందర్ సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. అయితే చదువు పూర్తి అయిన తర్వాత ఉద్యోగం కూడా చేశాడు. కానీ అతని మనసు ఉద్యోగం పై నిమగ్నం కాలేదు.

జయగురుకు మొదటి నుంచి వ్యవసాయంపై ఆసక్తి ఉండడంతో 2019లో ఉద్యోగం వదిలేసి తండ్రితో పాటు కలిసి వ్యవసాయ పనులు చూసుకోవడం మొదలుపెట్టాడు. అలా అతి తక్కువ సమయంలో 130 ఆవుల పోషణ చేపట్టాడు. జయగురు డెయిరీ నెలకొల్పి, పాల ఉత్పత్తుల విక్రయం చేపట్టాడు. పటియాలాలో ఆవు పేడను ఎండబెట్టే యంత్రాన్ని కొనుగోలు చేశాడు. పాడిపనుల కోసం 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ప్రతి నెలా 10 లక్షల రూపాయలు సంపాదిస్తు ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు జయగురు. దేశవ్యాప్తంగా జయ గురు తో పాటు ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ ఉద్యోగం విషయంలో తగిన సాటిస్ఫాక్షన్ లేకపోవడంతో వారికి నచ్చిన పనిని చేసుకుంటూ లక్షల్లో సంపాదిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • animal husbandery
  • earn lakhs
  • Engineer
  • karnataka
  • viral

Related News

Wife Kills Husband

Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం

భర్త చనిపోయిన కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఆశా తన స్నేహితుడైన చంద్రప్పను వివాహం చేసుకోవడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. సాధారణంగా భర్త మరణించిన విషాదం నుండి కోలుకోవడానికి సమయం పడుతుంది

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

  • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd