HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Lamborghini Has Delivered 400 Cars In India

Super Cars: భారత్ లో దూసుకుపోతున్న లాంబోర్ఘిని…400 సూపర్ కార్లు డెలివరీ..!!

ఇటలీకి చెందిన సూపర్ కార్ బ్రాండ్ లాంబోర్ఘిని గడిచిన 15 సంవత్సరాలుగా భారత్ లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

  • Author : Hashtag U Date : 30-03-2022 - 9:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lamborghini
Lamborghini

ఇటలీకి చెందిన సూపర్ కార్ బ్రాండ్ లాంబోర్ఘిని గడిచిన 15 సంవత్సరాలుగా భారత్ లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ 15ఏళ్ల కాలంలో కంపెనీ భారత మార్కెట్లో మొత్తం 400కార్లను విక్రయించింది. ఈ మధ్యే లాంబోర్ఘిని భారత్ లో తమ 400వ కారును డెలివరీ పూర్తి చేసింది. కంపెనీ 2007 సంవత్సరంలో భారత్ లో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. గత సంవత్సరంలో ఈ ఇటలీ కంపెనీ భారత్ లో తమ లగ్జరీ కార్ల విక్రయాల్లో అత్యధికంగా 86శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.

లాంబోర్ఘిని 2019లో 52 యూనిట్ల గరిష్ట కారును బద్దలు కొట్టి..2021లో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. గతేడాది నాటికి కంపెనీ భారత్ లో 300వ యూనిట్ కార్లను డెలివరీ మైలురాయిన చేరుకుంది. ఈ మధ్యే ఉరుస్ ఎస్ యూవీ 100వ యూనిట్ డెలివరీ మైలురైయిని చేరుకుంది. గడిచిన 2020 సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి భారత్ లో విస్తరించి ఉన్నప్పటికీ…లాంబోర్ఘిని 50ఉరుస్ లగ్జరీ ఎస్ యూవీలను విడుదల చేసింది. అంతకు ముందు 2019లో ఈ లగ్జరీ కార్ మేకర్ భారత్ లో 65 యూనిట్ల ఉరస్ కార్లను విక్రయించింది. ఇది 2018లో విక్రయాలతో పోల్చితే 30శాతం పెరిగింది. లాంబోర్ఘిని ఇండియా గతేడాది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ రహదారి ఉమ్లింగ్ లా పాస్ వద్ద సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తులో లాంబోర్ఘిని ఉరుస్ సూపర్ ఎస్ యూవీ శక్తి సామార్థ్యాలను ప్రదర్శించింది. దీంతో ఈ చాలామందిని ఆకట్టుకుంది.

లాంబోర్ఘిని కారును కొన్నవారంతా సెలబ్రిటీలే..

ఇక ఈ కారును కొనుగోలు చేసిన వారిలో ఎక్కువమంది సెలబ్రిటీలే ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్, ఈ కారును కొనుగోలు చేశారు. ఇక భారత్ లో అమ్మకాల పరంగా లాంబోర్ఘిని బ్రాండ్ సాధించిన ఈ అరుదైన మైలురాయిని గుర్తించడానికి సూపర్ లగ్జరీ కార్ల విభాగంలో తమ నాయకత్వ స్థానాన్ని ప్రదర్శించడానికి లాంబోర్ఘిని ఇండియా తన మూడవ ఎడిషన్ లాంబోర్ఘిని డేను ప్రారంభించింది. భారత్ లో తమ బ్రాండ్ కస్టమర్ లకు ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ క్రియేట్ చేయాలన్న లక్ష్యంతో రూపొందించబడింది.

లాంబోర్ఘిని నుంచి ఎలక్ట్రిక్ కారు…
ఇక ఈ సూపర్ కార్ కంపెనీ ఇప్పుడు పెట్రోల్ కార్లలే కాకుండా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు రెడీ అవుతోంది. యావత్ ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో లాంబోర్ఘిని కూడా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు సిద్ధం అయ్యింది. రిపోర్ట్స్ ప్రకారం లాంబోర్ఘిని తమ మొదటి ఎలక్ట్రిక్ సూపర్ కారును 2027లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 400 cars in India
  • electric car
  • jr ntr
  • Lamborghini
  • super cars sale

Related News

Is this the secret behind the name 'Luger' for Jr. NTR?

Jr NTR లూగర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ పాత్ర పేరును ‘లూగర్’గా పరిచయం చేయడం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రశాంత్ నీల్ తన సిని

  • Fans Chant:

    Jr NTR సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు

Latest News

  • Jawa : BSA బైక్ రైడర్లకు గుడ్ న్యూస్

  • CM Revanth Reddy : సీఎం రేవంత్ కాన్వాయ్‌లోని వాహ‌నాలు తగ్గింపు

  • RTC BUS Accident : చేవెళ్ల‌లో ఆర్టీసీ బ‌స్సు- కారు ఢీ.. తృటిలో త‌ప్పిన పెనుప్ర‌మాదం

  • Car Race : హైటెక్ సిటీ వీధుల్లో కార్‌ రేస‌ర్లు హ‌ల్చ‌ల్‌.. పోలీసుల‌పైకి..?

  • Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

Trending News

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd