HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kotabommali Movie In Ott When

Kotabommali: ఓటీటీలోకి కోటబొమ్మాళి సినిమా.. ఎప్పుడంటే

  • By Balu J Published Date - 05:27 PM, Mon - 1 January 24
  • daily-hunt
Kotabommali
Kotabommali

Kotabommali: పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కోటబొమ్మాళి PS నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి సానుకూల స్పందనను అందుకుంది. ఇక థియేటర్లలో కంటే ఈ తరహా సినిమాలకే OTT లో క్రేజ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో  OTT విడుదలకు సిద్ధమైంది. కోటబొమ్మాళి PS OTT విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆహా వీడియో ద్వారా సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. లింగిడి పాట సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. శ్రీకాంత్‌ నటనకు సినిమా చూసిన వాళ్ళు కంటతడి పెట్టారు. తేజ మర్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన నయట్టు సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. GA2 పిక్చర్స్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓటీటీ ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • for Sankranti
  • Kotabommali PS
  • latest tollywood news
  • OTT deal

Related News

    Latest News

    • Fastest Trains: ప్ర‌పంచంలో అత్యంత వేగంగా న‌డిచే రైళ్లు ఇవే!

    • Vehicle Sales: 42 రోజుల్లోనే 52 లక్షల వాహనాల అమ్మ‌కాలు!

    • North Korea- South Korea: ఆ రెండు దేశాల మ‌ధ్య ముదురుతున్న వివాదం?!

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    • MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోని ఆడ‌నున్నాడా? క్లారిటీ ఇదే!

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd