HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kemburi Ramamohan Rao Died

Kemburi Ramamohan Rao : మాజీ ఎమ్మెల్యే కెంబూరి కన్నుమూత

విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు

  • Author : Sudheer Date : 08-08-2024 - 10:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kemburi Ramamohan Rao
Kemburi Ramamohan Rao

సీనియర్ రాజకీయ నేత కెంబూరి రామ్మోహన్ రావు (Kemburi Ramamohan Rao) (75) గురువారం కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. కెంబూరి రామ్మోహనరావు శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలంలోని పుర్లి గ్రామంలో 1949 అక్టోబరు 12 వ తేదీన జన్మించాడు.

We’re now on WhatsApp. Click to Join.

విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పట్టాను పొందాడు. 1985 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నుండి చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలుపొందాడు. 1989లో తొమ్మిదవ లోక్ సభ సాధారణ ఎన్నికలలో టీడిపి పార్టీ నుండి బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందాడు. నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ..ఎంతో అభివృద్ధి చేసి వార్తల్లో నిలిచారు. ఈయన 1974లో రుషిని వివాహం చేసుకున్నాడు. ఈయన కు ఇద్దరు కుమార్తెలు. ఈయన మరణ వార్త తెలుసుకున్న అన్ని రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలియజేస్తూ వస్తున్నారు.

Read Also : DSC Updates : డీఎస్సీ ఫలితాలు ఎప్పుడు ? కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • EX MLA Kemburi Ramamohan Rao
  • kemburi ramamohan rao chipurupalle
  • Kemburi Ramamohan Rao News

Related News

    Latest News

    • Michael : ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ స్పెషల్ షో

    • UCG : కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక నిర్ణయం

    • Cigarette Prices : మరోసారి సిగరెట్ ధరలు పెరగనున్నాయా ..?

    • ABHFL : ఏపీలో విస్తరిస్తున్న ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్

    • Good News : ఉద్యోగులకు శుభవార్త తెలిపిన తెలంగాణ సర్కార్

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd