HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Hydraa Action In Kokapeta

HYDRAA : కోకాపేటలో హైడ్రా యాక్షన్.. ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపు

  • Author : Prasad Date : 26-05-2026 - 12:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hydraa
Hydraa

హైద‌రాబాద్‌లో హైడ్రా దూకుడు కొన‌సాగిస్తుంది. గండిపేట్ మండలం కోకాపేటలోని కొత్త చెరువు పరిధిలో హైడ్రా (HYDRAA) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భారీ కాంపౌండ్ వాల్స్, తాత్కాలిక కట్టడాలను అధికారులు తెల్లవారుజామున జేసీబీల సహాయంతో కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య చేపట్టిన ఈ ఆకస్మిక ఆపరేషన్‌తో స్థానికంగా కలకలం రేగింది. కూల్చివేతల అనంతరం ఆ స్థలాన్ని మళ్లీ ఎవరూ ఆక్రమించకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే పనులను కూడా అధికారులు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని చెరువులు, జలవనరులను పరిరక్షించడంలో భాగంగా ఆక్రమణలపై ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. చెరువుల ఆక్రమణలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు హైడ్రా అధికారులు హెచ్చ‌రించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad hydraa
  • Hydraa demolitions
  • HYDRAA Updates
  • Kokapeta

Related News

    Latest News

    • YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్

    • Janasena : రాయలసీమపై జనసేన ఫోకస్.. బాలినేనికి కీలక బాధ్యతలు?

    • HYDRAA : కోకాపేటలో హైడ్రా యాక్షన్.. ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపు

    • Telangana : కొత్త డిజైన్లతో ఇందిరమ్మ చీరలు.. లబ్ధిదారులకు త్వరలో అందుబాటులోకి

    • IPS Officers : కోయంబత్తూరు బాలిక కేసు ద‌ర్యాప్తులో ఐపీఎస్ అధికారుల వింత ప్ర‌వ‌ర్త‌న.. ముగ్గురు స‌స్పెండ్‌

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd