HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Huge Amount Of Drugs Seized In Mumbai

Drugs : ముంబైలో భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం.. ఇద్ద‌రు అరెస్ట్‌

ముంబైలోని కొరియర్ టెర్మినల్‌లో రూ.5 కోట్ల విలువైన 500 గ్రాముల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ)

  • Author : Prasad Date : 05-07-2023 - 7:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Drugs
Drugs

ముంబైలోని కొరియర్ టెర్మినల్‌లో రూ.5 కోట్ల విలువైన 500 గ్రాముల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఒక మహిళతో సహా ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. జూన్ 28న DRI ముంబై జోనల్ యూనిట్ ఈ సరుకును స్వాధీనం చేసుకుంది. కస్ట‌మ్స్ అధికారులు గుర్తించకుండా ఉండేందుకు కొకైన్‌తో కూడిన చిన్న పౌచ్‌లను చెక్క వస్తువుల్లో దాచారని అధికారులు వెల్ల‌డించారు. 5 కోట్ల విలువైన 500 గ్రాముల కొకైన్‌తో కూడిన 56 పౌచ్‌లు ఉన్నాయని తెలిపారు. పార్శిల్ మీద ఉన్న మొబైల్ నెంబ‌ర్‌కు DRI బృందం కాల్ చేసింది. అలాంటి పార్శిల్ గురించి తనకు తెలియదని ఓ మ‌హిళ‌ సమాధానం ఇచ్చింది. ఆ బృందం KYC పత్రాలను తనిఖీ చేసి మరొక మొబైల్ నంబర్‌ను తీసుకున్నారు. దానికి సమాధానం ఇచ్చిన వ్యక్తి త‌న‌దే ఆ పార్శిల్ అని అధికారుల‌కు వెల్ల‌డించాడు. అత‌ను సరుకును సేకరించడానికి వచ్చినప్పుడు అతన్ని పట్టుకుని వివ‌రాలు రాబ‌ట్టారు.ఆ వ్య‌క్తితో పాటు మ‌రో మ‌హిళ‌ను కూడా అరెస్ట్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cocaine
  • crime
  • drugs
  • mumbai airport

Related News

Actress Hema

Hema Actress: డ్రగ్స్ టెస్టులో నెగిటివ్ వచ్చింది: నటి హేమ

Hyderabad Drugs  నగరంలోని పబ్‌లలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొండాపూర్‌లోని ‘క్వాక్ ఏరీనా పబ్’పై ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలు పబ్‌లో ఉన్నవారందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. పబ్‌లో పార్టీ జరుగుతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, అనుమానం ఉన్న సుమారు 64 మందికి అక్కడికక్క

  • Swedish Pelicot Case

    కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

  • 12 Tonnes Of Kitkats Stolen

    KitKat: 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లతో వెళ్తున్న ట్రక్కు చోరీ..

Latest News

  • IMT : ఐఎంటి హైదరాబాద్ స్నాతకోత్సవం- పట్టభద్రులైన 2026 బ్యాచ్ విద్యార్థులు

  • DSP Gautam Kumar : వామ్మో ఇంట్లో పనిచేసే మహిళ కు కోటి రూపాయిల బంగ్లా, థార్ కారు ఇచ్చిన DSP

  • Kissing Disease : ‘కిస్సింగ్ డిసీజ్’ ను నిర్లక్ష్యం చేస్తే పెను ప్రమాదం

  • Kriti Sanon Dating : ధోనీ బంధువుతో హీరోయిన్ డేటింగ్?

  • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

Trending News

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

    • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

    • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

    • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

    • ఉదయనిధి vs కనిమొళి.. డీఎంకేలో వారసత్వ పోరు.. నెక్స్ట్ సీఎం ఎవరు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd