HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Head Constable Suicide In Delhi

Suicide : ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

ఢిల్లీలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పహర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని

  • Author : Prasad Date : 27-01-2023 - 7:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deaths
Deaths

ఢిల్లీలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పహర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీస్ సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లోని జాగ్వార్ టీమ్‌లో నియమించబడిన హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ తెల్లవారుజామున 3.30 గంటలకు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు హెడ్ కానిస్టేబుల్ దేవేంద‌ర్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్న‌ట్లు స‌మాచారం సెక్షన్ 174 CrPC కింద ప్రొసీడింగ్‌లు జరుగుతున్నాయని.. లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో పోస్ట్‌మార్టం నిర్వహించి, అతని మృతదేహాన్ని హర్యానాలోని సోనిపట్‌లోని అతని స్వస్థలానికి పంపినట్లు పోలీసులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • head constable
  • suicide

Related News

Loan App Harassment Kakinada

Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు ఎంబీఏ విద్యార్థి బలి

MBA Student Suicide  లోన్ యాప్ వేధింపులు మరో యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి. తీసుకున్న అప్పు తీర్చలేక యాప్ నిర్వాహకులు పెట్టిన ఒత్తిడిని తట్టుకోలేక ఓ ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన మహమ్మద్ బషీర్ (22) కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఓ ప్రైవేట్ క

  • Ap Police Recruitment

    APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్

Latest News

  • Dry Skin : మీరు పొడి చర్మం తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి !

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd