HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Good News For Mega Fans Do You Know When The Game Changer Update Will Happen

Ram Charan: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, గేమ్ ఛేంజర్ అప్ డేట్ ఎప్పుడో తెలుసా

  • Author : Balu J Date : 03-10-2023 - 5:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Game Changer
Ram Charan Game Changer Movie Climax Fight Planning with 1200 Fighters

Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే దసరాకు లేదంటే దీపావళికి సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ లేదంటే.. గ్లిమ్స్‌ను రిలీజ్‌ చేసే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారట. గేమ్‌ ఛేంజర్‌ కోసం భారీ షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తే.. హీరోకు గాయం కారణంగా షూటింగ్‌ వాయిదాపడింది. రెస్ట్‌ తీసుకోవాలని చెప్పడంతో.. షూటింగ్‌ అక్టోబర్‌ 5కు పోస్ట్‌ పోన్‌ చేశాడు. వీటి గురించి అప్డేట్స్‌ ఇవ్వకపోయినా.. రెహమాన్‌ మ్యూజిక్‌ కంపోజేషన్‌లో ఒక సాంగ్‌ రికార్డింగ్‌ పూర్తయిందని తెలిసింది.

కాగా గేమ్ ఛేంజర్‌( Game Changer Movie ) కోసం తీసుకున్న ఫైనాన్స్ కూడా భారీగా వడ్డీ లు పెరుగుతున్న కారణంగా ఏం చేయాలో పాలు పోవడం లేదని దిల్‌ రాజు జుట్టు పీక్కుంటున్నాడు.శంకర్ తో ముందస్తు గానే ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా ను ముగించాలని ఒప్పందం చేసుకోవడం జరిగింది.కానీ పరిస్థితి చూస్తూ ఉంటే వచ్చే ఏడాది సమ్మర్‌ కి అయినా గేమ్‌ ఛేంజర్ వస్తుందా లేదా అనే అనుమానం కలుగుతోంది.

ఇప్పటి వరకు గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ విషయం లో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.ఎప్పటికి సినిమా షూటింగ్ ని ముగించేది కూడా మేకర్స్ నుండి స్పష్టత రావడం లేదు.దాంతో దిల్ రాజు కి ( Dil Raju ) భారీ మొత్తం లో నష్టాలు తప్పదేమో అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్‌ తో సినిమా రూపొందుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Ram Charan
  • dil raju
  • Game Changer
  • latest tollywood news

Related News

Mega Power Star Ram Charan's 'Peddi' – the official announcement is out; here’s where it will stream.

Peddi OTT: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పెద్ది.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జులై 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను జులై 9న విడుదల చేయనున్నారు. అయితే, హిందీ వెర్షన్ మాత్రం ఆగస్టులో అందుబాటులోకి ర

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd