HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gold And Silver Rate As On Today In Hyderabad 7

Gold And Silver Price Today: ఈరోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీకో శుభ‌వార్త..!

దేశంలో బంగారం, వెండి ధరలు (Gold, Silver Price Today) ఆదివారం దిగి వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‍లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.700, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 770 చొప్పున తగ్గింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,400కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,160గా ఉంది.

  • Author : Gopichand Date : 05-02-2023 - 7:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Price
Gold Price

దేశంలో బంగారం, వెండి ధరలు (Gold, Silver Price Today) ఆదివారం దిగి వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‍లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.700, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 770 చొప్పున తగ్గింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,400కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,160గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ. 74,200గా ఉంది.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (ఫిబ్రవరి 5, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,310గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,350 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,200గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.57,160 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,210గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,160గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.52,400 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,160గా ఉంది.

Also Read: Xiaomi MS11 Electric Car: లీకైన షావోమీ ఎలక్ట్రిక్ కారు ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్!

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,200 ఉండగా, ముంబైలో రూ.71,200గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.74,200 ఉండగా, కోల్‌కతాలో రూ.71,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,200 ఉండగా, కేరళలో రూ.74,200గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,200 ఉండగా, విజయవాడలో రూ.74,200 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gold
  • Gold Price Today
  • Gold Rates
  • silver
  • Silver Price Today
  • Silver Rates

Related News

Silver Price

ఢమాల్ !! ఒక్క రోజే రూ.20వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు మరియు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ (Profit Booking) కారణంగా కేజీ వెండి ధర నేడు ఒక్కరోజే రూ. 20,000 మేర పతనమై రూ. 4,05,000 వద్దకు చేరింది

  • Stable gold prices.. What is the exchange rate today?

    పెళ్లిళ్ల సీజన్ ముందు పసిడి ధరలకు రెక్కలు..పది గ్రాముల ధర తెలిస్తే షాక్ ..

  • Gold- Silver Prices

    కేంద్ర బ‌డ్జెట్ త‌ర్వాత‌ బంగారం, వెండి ధ‌ర‌లు పెరుగుతాయా?!

Latest News

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd