HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Goa Police In Hyderabad To Investigate Mysterious Lorry Driver Case

Goa Police: మిస్టరీగా మారిన కేసు.. హైద‌రాబాద్‌కు గోవా పోలీసులు

హైదరాబాద్ బోరబండకు చెందిన టెంపో లారీ డ్రైవర్ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు మిస్ట‌రీగా మారింది.

  • Author : Hashtag U Date : 09-04-2022 - 11:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Police
Ap Police

హైదరాబాద్ బోరబండకు చెందిన టెంపో లారీ డ్రైవర్ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు మిస్ట‌రీగా మారింది. గత నెల 19న 10మంది ప్రయాణికులను గోవాకు తీసుకువెళ్లిన టెంపో డ్రైవర్ శ్రీనివాస్.. మరుసటి రోజు అదృశ్యమై మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో తిరిగివచ్చాడు.అయితే గోవాలో వెతికినా ఫలితం లేకపోవడంతో అంజున పీఎస్ లో శ్రీనివాస్ కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా గోవా నుంచి పోలీసులు హైద‌రాబాద్‌కి వ‌చ్చారు. మిస్సింగ్ కేసు నమోదైన అంజున పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లతో బోరబండలోని శ్రీనివాస్ ఇంటికి వ‌చ్చి లారీ డ్రైవ‌ర్‌ని విచారించార‌కు. అతను గోవాకు ప్రయాణించిన తేదీ, స‌మయం, అతను నగరానికి తిరిగి వచ్చిన వివరాలను వారు అతనిని అడిగినట్లు తెలిసింది.

ఎస్ ఆర్ నగర్ పోలీసులు స్థానికంగా గోవా పోలీసు బృందానికి మాత్రమే సహాయం చేస్తున్నారని విచారణలో భాగం కాదని గోవా పాలీసులు తెలిపారు. కాగా ఈ కేసును సమగ్రంగా విచారించాలని గోవాలో ఏం జరిగిందో తేల్చాలని శ్రీనివాస్ కుటుంబీకులు పోలీసులను కోరారు. శ్రీనివాస్ గోవాలో అనుమానాస్పదంగా కనిపించకుండా పోయి… ఈ నెల ప్రారంభంలో అతని శరీరంపై అనుమానాస్పద కుట్టులతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. అయితే ఎవ‌రైన అత‌న్ని కిడ్నాప్ చేసి అవ‌య‌వాలు తీసుకున్న‌ట్లు అనుమానాలు రేకేత్తుతున్నాయి. అయితే పరీక్షల అనంతరం అతని అవయవాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • goa case
  • hyderabad
  • lorry driver
  • police

Related News

H-1B visa delays: Amazon offers temporary relief to Indian employees

Amazon : తెలుగు రాష్ట్రాల్లో అమేజాన్ బజార్ సరికొత్త రికార్డు

ఏకంగా 4 రెట్లు (4X) పెరగడం విశేషం. ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఈ వృద్ధిలో అగ్రస్థానంలో నిలవగా, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం మరియు వరంగల్ వంటి నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2026 ప్రారంభ నెలల్లోనే హైదరాబాద్‌లో

  • International Thalassemia Day

    Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

  • Retired IPS Officer Wife Incident in Jubilee Hills

    Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

  • Atrocities Act case has reportedly been registered against Palash Muchhal

    Palash Muchhal: స్మృతి మంధాన చిన్ననాటి ఫ్రెండ్‌ ఫిర్యాదు.. పలాశ్ ముచ్చల్‌పై అట్రాసిటీ కేసు నమోదు..

Latest News

  • హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్.. భారీ దోపిడీ

  • Pawan Kalyan: నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక

  • Gold Imports: బంగారం,వెండి పై సుంకాలు రెట్టింపు చేసిన కేంద్రం…

  • Mouni Roy: విడాకులు తీసుకోబోతున్న మౌనీ రాయ్?

  • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd