HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gaddar Final Journey

Gaddar Final Journey : గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం..

నీ పాట ఎప్పుడూ మాలో ఉత్సాహాన్ని ఉద్యమ కాకంక్షను రగిలిస్తూనే ఉంటుంది

  • Author : Sudheer Date : 07-08-2023 - 1:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gaddar Final Journey
Gaddar Final Journey

ప్రజాగాయకుడు , విప్లవనేత గద్దర్ అంతిమయాత్ర LB స్టేడియం నుండి ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం గద్దర్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గద్దర్ ఇకలేరు అనే వార్త అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు , ఉద్యమకారులు , ప్రజా సంఘాల నేతలు , అభిమానులు ఇలా ప్రతి ఒక్కరు గద్దర్ మరణ వార్త తట్టుకోలేకపోయారు. నిన్న సాయంత్రం ఆయన పార్థివదేహాన్ని ప్రజలసందర్శనార్థం ఎల్బీ స్టేడియంకు తీసుకురాగా..ప్రజలు, రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున గద్దర్ (Gaddar) ను కడసారి చూసేందుకు పోటెత్తారు.

నీ పాట ఎప్పుడూ మాలో ఉత్సాహాన్ని ఉద్యమ కాకంక్షను రగిలిస్తూనే ఉంటుందని ప్రతి ఒక్కరు 2అంటున్నారు. గద్దర్ లాంటి ఉద్యమకారులు, ప్రజాగాయకుడి మరణం రాష్ట్రానికే చాలా తీరని లోటని బాధని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజకీయ ప్రముఖులు. నిన్న రాత్రే సినీ నటుడు , జనసేన అధినేత నివాళ్లు అర్పించి , కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈరోజు ఉదయం నుండి కూడా అనేక రాజకీయ పార్టీల నేతలు గద్దర్ కు నివాళ్లు అర్పిస్తూ వచ్చారు.

ప్రస్తుతం ఆయన అంతిమయాత్ర (Gaddar Final Journey) LB స్టేడియం నుండి ప్రారంభమైంది. ఈ యాత్రలో కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి తొలుత గన్ పార్క్ కు గద్దర్ పార్థవదేహాన్ని తీసుకెళ్తారు. అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్ లోని ఆయన ఇంటి వరకు యాత్ర కొనసాగుతుంది. గద్దర్ నివాసంలో ఆయన భౌతికకాయాన్ని కాసేపు ఉంచుతారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ..గద్దర్ కు నివాళ్లు అర్పించి , కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. ఆ తర్వాత అక్కడి నుండి వెంకటాపురంలో ఉన్న మహాబోధి పాఠశాలకు చేరుకుంటుంది. గద్దర్‌ కోరిక మేరకు స్కూల్‌ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి.

Read Also : Gaddar – Pawan : సోషల్ మీడియా లో వైరల్ గా మారిన పవన్ గురించి గద్దర్ చెప్పిన మాటలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gaddar
  • gaddar anthima yatra
  • Gaddar Final Journey

Related News

Gaddar Jayanthi

ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి : విప్లవ గొంతుకకు ఘన నివాళి

చిన్నతనం నుంచే పల్లె ప్రజల కష్టాలను కళ్లారా చూసిన ఆయన, వాటిని పాటలుగా మలిచి ప్రజలను చైతన్యవంతం చేశారు. సామాన్య ప్రజల భాషలో, వారి బాధలను ప్రతిబింబించేలా ఆయన పాడిన పాటలు తెలంగాణ గడ్డపై విప్లవ కాంక్షను రగిల్చాయి

  • Santosh Rao Kavitha

    సంతోష్ రావుపై మరో సారి కవిత షాకింగ్ కామెంట్స్

Latest News

  • రియల్ ఎస్టేట్ ఆశలపై నీళ్లు చల్లిన బడ్జెట్

  • అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

Trending News

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd