HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >First List Release On Brs

BRS Candidates List : శ్రావణ శుక్రవారం రోజున ఫస్ట్ లిస్ట్ అభ్యర్థులను ప్రకటించబోతున్న కేసీఆర్..?

అధికార పార్టీ బిఆర్ఎస్ సైతం ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించబోతున్నట్లు వినికిడి

  • Author : Sudheer Date : 12-08-2023 - 5:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Kcr
Cm Kcr

తెలంగాణ లో మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ తరుణంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల లిస్ట్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నాయి. ఇప్పటికే బిజెపి పార్టీ తమ మొదటి ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించగా..ఇక ఇప్పుడు అధికార పార్టీ బిఆర్ఎస్ సైతం ఫస్ట్ లిస్ట్ (BRS Candidates List) ను ప్రకటించబోతున్నట్లు వినికిడి. 105 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్ ను కేసీఆర్ సిద్ధం చేశారట.

తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) దేవుళ్లను, జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఆయన లక్కీ నెంబర్ 6. ఆ సంఖ్య వచ్చే రోజుల్లోనే కేసీఆర్ ముఖ్యమైన పనులు చేస్తుంటారని అంత అంటుంటారు. ఎన్నికల అభ్యర్థుల లిస్ట్ ను కూడా అవన్నీ చూసుకొనే ప్రకటించబోతున్నట్లు సమాచారం.

ఈ నెల 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. 18న శ్రావణ మొదటి శుక్రవారం ఉంది. అదే రోజు లేదా ఆ తర్వాత బీఆర్ఎస్​ అభ్యర్థుల మొదటి జాబితాను కేసీఆర్​ ప్రకటించే అవకాశముందని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఫస్ట్​ లిస్టులోనే 105 పేర్లు ప్రకటించే అవకాశముందని కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ 105 పేర్లు ప్రకటించకుంటే.. కేసీఆర్ లక్కీ నంబర్​అయిన ‘6’ సంఖ్య వచ్చేలా అభ్యర్థుల లిస్ట్​ ఉండొచ్చని అంటున్నారు. అలాగే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలామందికి టికెట్ ఇవ్వడం లేదట.

పదేళ్లుగా అధికారంలో ఉండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలు అసంతృప్తి ఉన్నారు. ముఖ్యంగా 40 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందని.. వారిలో అతి ఎక్కువ వ్యతిరేకత ఉన్న 20 మందిని పక్కకు పెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యాడట. మరి వీరిలో ఎవరికీ టికెట్ దక్కుతుందో..ఎవరికీ టికెట్ దక్కదో..టికెట్ దక్కని వారు బిఆర్ఎస్ లో ఉంటారో..ఉండరో అనేది ఆసక్తి గా మారింది.

Read Also : T Congress New Strategy : తెలంగాణ కాంగ్రెస్ కు `సెంథిల్` బూస్ట‌ప్! ష‌ర్మిల హైలెట్ !


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • brs candidates list
  • BRS First List
  • kcr

Related News

Preethi Reddy

Preethi Reddy : BJP లో చేరడంపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ !!

మల్లారెడ్డి కుటుంబం గత కొంతకాలంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతోందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీతి రెడ్డి వరుసగా బీజేపీ అగ్రనేతలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆమె మాత్రం తన పర్యటనలను కేవలం

  • Nsp Driver

    RTC Driver Suicide : శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్య – KTR

  • Kaleshwaram project irregularities KCR, Harish Rao

    KCR : కాళేశ్వరం కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌ రావుకు బిగ్‌ రిలీఫ్‌.

  • Kavitha

    KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

  • Jeevan Reddy Brs

    BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

Latest News

  • BJPలో చేరిన రాఘవ్ చడ్డా

  • Peddi : జూన్ 25 న ‘పెద్ది’ రిలీజ్ ?

  • AAP : ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ..!!

  • Kadapa : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించేందుకు భార్య ప్లాన్

  • YCP MLC అనంతబాబు అరెస్ట్

Trending News

    • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd