HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Fire Accident In Hyderabad Atthapur

Fire Accident : హైద‌రాబాద్‌లోని అత్తాపూర్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం.. టింబ‌ర్ డిపోలో చెల‌రేగిన మంట‌లు

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఎంఎం ఏరియాలో కలపను ఉంచిన టింబ‌ర్ డిపోలో భారీ

  • Author : Prasad Date : 13-03-2023 - 8:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
4 killed In Fire
Fire

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఎంఎం ఏరియాలో కలపను ఉంచిన టింబ‌ర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. మంటలు చెలరేగడానికి గల కారణాలను వెంటనే గుర్తించలేకపోయారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వారు తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటలకు మంటలు చెలరేగాయి. గిడ్డంగిలో భారీగా కలప నిల్వ ఉందని ఫైర్ అధికారులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు కనీసం 7-8 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయని ఆయన తెలిపారు. కొద్దిసేపటి తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fire Accident
  • hyderabad

Related News

Gold Rate

Gold Price : బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. కేవలం ఐదు రోజుల్లోనే తులం బంగారంపై సుమారు రూ. 5,400 వరకు తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద శుభవార్త

  • Fire Accident Scb Medical C

    Fire Accident : SCB మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

  • Moinabad Farmhouse Drugs Tdp Eluru Mp Putta Mahesh Kumar Yadav

    టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వీడియో రిలీజ్

  • MP Putta Mahesh Kumar

    డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌పై కుట్ర జ‌రుగుతుందా?!

  • Gandhi Sarovar Musi

    Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

Latest News

  • Gas Shortage : గ్యాస్ కొరతతో తిరుమలలో పలు దుకాణాలు మూసివేత!

  • Gas Shortage : గ్యాస్ విషయంలో ఆందోళన వద్దు – సీఎం చంద్రబాబు భరోసా !!

  • DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

  • Gas Bill : మీరు హోటల్ కు వెళ్తున్నారా..? అయితే మీకు గ్యాస్ బిల్లు ఛార్జ్ పడినట్లే !!

  • KTR : పక్క ఆధారాలతో కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సీతక్క

Trending News

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd