HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Feel Good Love Song Written By Anchor Murthy

Journalist Murthy Lyrical Song: జర్నలిస్టు మూర్తి రాసిన ‘ఫీల్ గుడ్ లవ్’ సాంగ్ ఇదే!

  • By Balu J Published Date - 11:29 AM, Mon - 9 January 23
  • daily-hunt
Butta
Butta

చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్‌గా చేస్తున్న సినిమా ఉమాపతి. తమిళలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకురానున్నారు కిషి క్రియేషన్స్, అవికా స్క్రీన్స్ క్రియేషన్స్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ప్రేక్షకులకు ఓ వినూత్న అన్హుభూతి కలిగించేలా ఉమాపతి అనే సినిమా రాబోతుంది.

ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఎంతో వినోదాత్మకంగా కామెడీకి పెద్ద పీట వేస్తూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా లో పాటలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ మూర్తి రాసిన పాట మ్యూజిక్ ప్రియులను అలరిస్తోంది. ‘‘తేనే వాన తానాలాడేలా.. నా మనసంతా.. తీపి మాటే చెప్పావే ఈవేళా.. ఒంపుసొంపు వరదై వచ్చేలా’’ అనే పాట మైమరిచిపోయేలా చేస్తోంది. ఈ పాటకు మంచి ఆదరణ వస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Avika Gor
  • latest tollywood news
  • lyrical song

Related News

    Latest News

    • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

    • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

    • Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

    • TTD Chairman: ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd