HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Encourage Self Help Societies To Set Up Solar Plants Cm Revanth

CM Revanth: సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటుకు స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహం: సీఎం రేవంత్

  • Author : Balu J Date : 10-03-2024 - 9:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Revanth Most Powerful In
Cm Revanth Most Powerful In

CM Revanth: విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లలో స్థానికంగా సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మేడ్చెల్‌-మల్కాజిగిరి జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన వస్తు ఉత్పత్తుల స్టాల్స్‌ను సందర్శించి మహిళలతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను ఆడబిడ్డల పేరుతో ఇవ్వాలన‍్న ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నామన్నారు.

ఈ నెల12న సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో నిర్వహించే కార్యక్రమంలో మహిళా శక్తిని చాటుదామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • solar activity
  • TCongress

Related News

Cm Revanth Mptc Zptc

విద్యార్థుల తల్లిదండ్రులకు సీఎం రేవంత్ తీపికబురు

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని ప్రభుత్వ స్కూళ్లను భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వంటి అగ్రశ్రేణి సంస్థల స్థాయిలో

  • Telangana Budget 2026 27

    Telangana Budget 2026-27 : తెలంగాణ సర్కార్ కు సవాల్ గా మారిన ‘ బడ్జెట్ 2026-27’

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    సీఎం రేవంత్ ’99 రోజుల’ ప్రణాళిక సిద్ధం

  • Bhoodan Lands Khammam

    Bhoodan Lands : అసలు ఏంటి ‘వెలుగుమట్ల’ భూముల వివాదం ? ఎక్కడ మొదలైంది ?

  • Pension Hike

    Pensions : చేయూత పింఛన్లను రూ.500 పెంచబోతున్న తెలంగాణ సర్కార్

Latest News

  • భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?

  • హీరో విజ‌య్‌కు ఎఫైర్‌.. విడాకులు కోరిన భార్య‌!?

  • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

  • రింకూ సింగ్ తండ్రి మృతికి కార‌ణ‌మైన లివర్ క్యాన్సర్‌.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

  • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

Trending News

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd