HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Elephant Places Wooden Log Perfectly Over A Pillar In Viral Video

Elephant Viral Video: పెద్ద దుంగను స్తంభంపై నిల్చోబెట్టిన ఏనుగు..వైరల్ వీడియో..!!

జంతువులకు సంబంధించి ఎన్నో ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • By Hashtag U Published Date - 06:00 AM, Thu - 21 April 22
  • daily-hunt
Elephants Imresizer
Elephants Imresizer

జంతువులకు సంబంధించి ఎన్నో ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీక్షకులు కూడా జంతువులకు సంబంధించిన వీడియోలను చూసేందుకు ఇష్టపడుతుంటారు తాజాగా ఓ ఏనుగు వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో కచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదనే చక్కటి సందేశాన్ని కూడా ఇస్తుంది.

ఈ వైరల్ వీడియోలో ఒక ఏనుగు పెద్ద దుంగను మోస్తూ…పక్కనే ఉన్న నిటారుగా ఉన్న ఒక స్తంభంపై ఉంచడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని ప్రయత్నాల తర్వాత…ఆ దుంగను స్తంభంపై నిల్చోబెడుతుంది. జంతువులను అమితంగా ఇష్టపడేవారు ఈ వీడియోను చూసిన తర్వాత ఖచ్చితంగా షేర్ చేస్తారు.

పట్టుదల ఉంటే సాధించిలేనిది ఏదీ లేదంటూ….ఆ ఏనుగు విజయం సాధించినట్లుగా…ఎటువంటి వ్యక్తి అయినా విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఇది మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది. దానికి నిదర్శనమే ఈ ఏనుగు వీడియో అని చెప్పవచ్చు. ఈ వీడియో స్విట్జర్లాండ్ లోని బాసెల్ జూలో తీసినట్లుగా క్యాప్షన్ ప్రకారం అర్థం అవుతోంది.

https://twitter.com/RexChapman/status/1516519608341221379


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • balancing act
  • elephants
  • internet
  • viral video

Related News

    Latest News

    • Hotel : వామ్మో .. ఆ హోటల్లో ఒకరాత్రి బస ఖర్చు రూ. 88 లక్షలు

    • Sanju Samson: ఐపీఎల్ 2026 మెగా వేలం.. ఢిల్లీలోకి సంజు శాంస‌న్‌?!

    • Bihar Elections : బిహార్ లో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీయే – JVC సర్వే

    • UPI Payments: పండుగ సీజన్‌లో యూపీఐదే రికార్డు.. రూ. 17.8 లక్షల కోట్ల లావాదేవీలు!

    • Telangana : తెలంగాణ లో పెట్టుబడులు పెట్టండి ..కెనడా హై కమిషనర్ ను కోరిన సీఎం రేవంత్

    Trending News

      • KK Survey: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కే పట్టం.. కేకే సర్వే సంచలన ఫలితాలు!

      • Team India: ఆస్ట్రేలియాతో మూడవ T20I.. టీమిండియా తిరిగి పుంజుకోగ‌ల‌దా?

      • Gold- Silver: బంగారం, వెండి వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌!

      • Srikakulam Stampade : కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట: ఇంతమంది వస్తారనుకోలేదు.. అందుకే పోలీసులకు చెప్పలేదు..!

      • Janhvi Kapoor: పెద్ది నుంచి అదిరిపోయే అప్డేట్‌.. చ‌రణ్ మూవీలో జాన్వీ పాత్ర ఇదే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd