HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Drunken Traffic Police Constable Assaulted Two Persons

HYD : మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీస్ వీరంగం… ఇద్దరు యువకులపై కర్రలతో దాడి!!

మద్యం మత్తులో సోమవారం అర్థరాత్రి ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ వీరంగం స్రుష్టించాడు.

  • Author : hashtagu Date : 04-10-2022 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
B Srinivas
B Srinivas

మద్యం మత్తులో సోమవారం అర్థరాత్రి ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ వీరంగం స్రుష్టించాడు. ఫుల్ గా మద్యం సేవించిన సైఫాబాద్ పీఎస్ కు చెందిన ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ బి. శ్రీనివాస్…తన స్నేహితులతో కలిసి రోడ్డుపై నానా హంగామా చేశారు. బైక్ మీద వస్తున్న యువకులపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆ యువకులదే తప్పు అంటూ వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆ యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

ఈ ఘటన ఖైరతాబాద్ ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న డబుల్ బెడ్రూం బిల్డింగ్ వద్ద జరిగింది. బాధితులు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానిస్టేబుల్ పై సైఫాబాద్ పీఎస్ ఫిర్యాదు చేశారు బాధితుల బంధువులు. అయితే ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. డిపార్ట్ మెంట్ కు చెందిన వ్యక్తి కావడంతోనే తమకు న్యాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Kairathabad

Kairathabad 1


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • attack
  • hyderabad traffic police
  • kairathabad

Related News

Us Iran Attack

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!

Donald Trump మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందంపై జరిగిన చర్చలు విఫలం కావడంతో, సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ వారాంతంలోనే ఇరాన్‌పై దాడులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల కోసం సైన్యం ఎదురుచూస్తోందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అమెరికా తన వైమానిక, నౌకా దళాలను పెద్ద ఎత్త

    Latest News

    • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

    • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

    • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

    Trending News

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd