HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Dog Attack On Delivery Boy In Hyderabad

Hyderabad : డెలివ‌రీ బాయ్‌పై కుక్క దాడి.. మూడ‌వ అంత‌స్తు నుంచి ..?

హైదరాబాద్ దారుణ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. డెలివ‌రీ బాయ్‌పై కుక్క దాడి చేసింది.ఈ ఘటన నగరంలోని మణికొండ

  • Author : Prasad Date : 21-05-2023 - 9:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dog Bite
Dog Bite

హైదరాబాద్ దారుణ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. డెలివ‌రీ బాయ్‌పై కుక్క దాడి చేసింది.ఈ ఘటన నగరంలోని మణికొండ ప్రాంతంలో చోటుచేసుకుంది. అమెజాన్ డెలివరీ బాయ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన డెలివరీ చేయడానికి మణికొండలోని పంచవటి కాలనీకి వెళ్లాడు. అక్క‌డ అకస్మాత్తుగా,డాబర్‌మ్యాన్ కుక్క అతనిపైకి దూకింది. కుక్కను తప్పించుకునే ప్రయత్నంలో డెలివరీ మ్యాన్ మూడో అంతస్తు నుంచి దూకాడు. ఈ ఘటనలో డెలివ‌రీ బాయ్‌కి తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఇంత‌క ముందు జనవరిలో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్‌పై కూడా కుక్క దాడి చేసింది. అతను తప్పించుకోవడానికి 3వ అంతస్తు నుండి దూకాడు. తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Delivery Boy
  • dog attack
  • hyderabad

Related News

kurchi-thatha-dies-of-heart-attack

Kurchi Thatha: గుండెపోటుతో కుర్చీ తాత మృతి

“ఆ కుర్చీని మడత పెట్టి’ అంటూ సోషల్ మీడియాలో ఫేమస్‌‌‌గా మారిన కుర్చీ తాత అలియాస్ మహ్మద్ పాషా మృతి చెందారు. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్‌ పార్కులో మంగళవారం సాయంత్రం వాకింగ్‌ చేస్తున్న సమయంలో ఎండ దెబ్బకు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. పార్క్‌కు వచ్చిన కొంతమంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పాషాను తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించి ఇంటికి తీసుకెళ్లారు.

  • Union Minister Bandi Sanjay's mother falls critically ill.

    Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి తీవ్ర అస్వస్థత

  • Former Badminton Player Jwala Gutta Donates 60 Liters of Breast Milk

    Gutta Jwala: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల

Latest News

  • Harish Rao: బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఫ్యూచర్‌ సిటీ రద్దు చేస్తాం: హరీశ్‌ రావు షాకింగ్ కామెంట్స్

  • Kovvur Drinking Water Crisis: పక్కనే గోదావరి.. అయినా కొవ్వూరు కు తప్పని నీటి కష్టాలు

  • Political Debate: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై ఎక్స్ వేదికగా రచ్చ

  • Nara Lokesh: వైఎస్ జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు : నారా లోకేష్

  • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd