Viral Stunt: ఫేమస్ అవడం కోసం కుక్కతో అలాంటి స్టంట్.. చివరికి?
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి సోషల్ మీడియాని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవడంతో ఇంకొ
- By Nakshatra Published Date - 08:00 PM, Wed - 31 May 23
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి సోషల్ మీడియాని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవడంతో ఇంకొంతమంది దానిని చూసి పిచ్చి పిచ్చి స్టంట్ లు రకరకాల స్తంట్లు చేసి ఫేమస్ అవ్వడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది నవ్వులు పూయించే స్టంట్ లతో ఫేమస్ అవుతుండగా, మరికొందరు ప్రాణాలకు తెగించి మరీ డేంజరస్ స్టంట్లు చేసి ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అవడం కోసం పిచ్చిపిచ్చి స్టంట్ లు చేసి చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ కామెంట్స్ వ్యూస్ కోసం పిచ్చిపిచ్చి ప్రయోగాలు చేస్తున్నారు. కొంతమంది పాపులర్ అవుతుండగా మరి కొంతమంది పాపులర్ అవడం లేదు. దీంతో చాలామంది మరింత పాపులర్ రావడం కోసం ఇలాంటి స్టాండ్లు చేసి ప్రాణాలు మీద కొన్ని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒక యువకుడు కూడా ఫేమస్ అవడం కోసం కుక్కతో స్టంట్ చేశాడు. చివరికి ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియోలు చెక్కర్లు కొడుతోంది.
ఆ వీడియోలో ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న కొమ్మతో పక్కనే ఉన్న ఇంకొక వ్యక్తి పట్టుకొని కొడతాడు. దాంతో కుక్కకి కోపం వచ్చింది. ఇక కోపంతో అతన్ని పరిగెత్తించి పరిగెత్తించి పిక్కలు లాగింది. ఆ కుక్క భారి నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేకపోయింది. కనీసం యజమాని ఆ కుక్కని కంట్రోల్ చేయాలి అని చూసినా కూడా ఆ కుక్క ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరికి ఆ కుక్క ఆ వ్యక్తి ప్రాణాలు తీసే అంతగా రెచ్చిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది కామెంట్స్ చేస్తూ ఫేమస్ అవడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Tags
Related News
Viral video: ఓటు వేసేందుకు వచ్చిన మహిళ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, ఏం జరిగిందంటే!
Viral video: లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు యాభై ఏళ్ల మహిళ శుక్రవారం ఉదయం బెంగళూరు జేపీ నగర్ 8వ ఫేజ్ లోని జంబో సవారి దిన్నెలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లింది. ఓటు కోసం పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చుంది. ఓటర్ల క్యూ దగ్గర ఉంచిన నీళ్లు తీసుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. అకస్మాత్తుగా ఆమెకు మైకం రావడంతో ఒక్కసారిగా పడిపోయింది. కాని డాక్టర్ అలర్ట్ అయి వెంటనే గుర్�