HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Delhi Airport Air Traffic Controller Averted A Major Accident

Two Flights Clash Averted : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో హైటెన్షన్.. కాసేపైతే ఆ రెండు విమానాలు.. ?

Two Flights Clash Averted : ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఒకే సమయానికి ల్యాండింగ్‌, టేకాఫ్‌ అయ్యేందుకు రన్‌వేపైకి రాబోయాయి.

  • Author : Pasha Date : 23-08-2023 - 3:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Two Flights Clash Averted
Two Flights Clash Averted

Two Flights Clash Averted : ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఒకే సమయానికి ల్యాండింగ్‌, టేకాఫ్‌ అయ్యేందుకు రన్‌వేపైకి రాబోయాయి. వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC) అధికారులు సమయ స్ఫూర్తితో వ్యవహరించి పెను ప్రమాదం జరగకుండా ఆపారు. ఈ రెండు విమానాలు కూడా  విస్తారా విమానయాన సంస్థకు చెందినవే. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి బాగ్‌డోగ్రా వెళుతున్న యూకే725 విమానం టేకాఫ్‌ అయ్యేందుకు రన్‌వేపైకి వచ్చింది. అదే సమయంలో అహ్మదాబాద్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానానికి ఏటీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also read : Chandrayaan-3 Landing : ఆ 20 నిమిషాలు చంద్ర‌యాన్ -3 `ఉత్కంఠ క్ష‌ణాలు`

దీంతో ఆ విమానం కాసేపు అయితే అదే రన్ వే పైకి ల్యాండ్ కావాల్సి ఉంది. ఈవిషయాన్ని గుర్తించిన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC) అధికారులు .. అప్పటికే ఆ రన్ వేపై ఉన్న  ఢిల్లీ-బాగ్‌డోగ్రా విమానాన్ని పార్కింగ్ ప్లేస్ కు పంపించారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన విస్తారా విమానం సేఫ్ గా (Two Flights Clash Averted) అక్కడ ల్యాండ్ అయింది. దీంతో ఏటీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా ఒక రన్‌వేపై విమానం టేకాఫ్‌ అవుతుంటే.. పక్కనే ఉన్న మరో రన్‌వేపై కూడా విమానం ల్యాండింగ్‌కు అనుమతించరు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Another Flight Landing
  • ATC
  • delhi
  • Major Accident Averted
  • Take Off For Flight
  • Two Flights Clash Averted

Related News

Delhi Alert

Delhi on High Alert : మరోసారి ఢిల్లీ ని టార్గెట్ చేసిన లష్కరే తోయిబా..పోలిసుల అలర్ట్ !!

ఉగ్రవాదులు ఈసారి చారిత్రక ఎర్రకోట (Red Fort) మరియు దాని పరిసరాల్లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది

  • Meeting Of CMs

    India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

  • Bill Gates 

    ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

Latest News

  • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

  • SBI Jobs : SBIలో జాబ్స్.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్

  • యూట్యూబ‌ర్ అన్వేష్‌కు బిగ్ షాక్‌!

  • Vijay- Rashmika Assets : వామ్మో.. విజయ్ దేవరకొండ ఆస్తులతో సమానంగా రష్మిక ఆస్తులు ! గట్టిగానే సంపాదించింది !!

Trending News

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd