HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Covid Cases Increases In Delhi

Covid – 19 : ఢిల్లీలో పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త‌గా 980 పాజిటివ్ కేసులు న‌మోదు

ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో 980 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, యాక్టివ్

  • Author : Prasad Date : 12-04-2023 - 7:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Covid Variant FLiRT
Corona Covid 19 India

ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో 980 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 26 శాతంతో 2876కి చేరుకుంది. కేసుల పెరుగుదల నేప‌థ్యంలో వైద్య ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య నిపుణ‌లు తెలిపారు. వ్యాక్సిన్‌ల బూస్టర్ డోస్‌ల‌ను పొందాలని సూచించారు. దేశ రాజధానిలో COVID-19ని ఎదుర్కోవడానికి వారి సంసిద్ధతను నిర్ధారించడానికి ఢిల్లీలోని ఆసుపత్రులలో మాక్ డ్రిల్‌లు నిర్వహించాయి. ఢిల్లీ నగరంలో ఆదివారం దాదాపు 700 కోవిడ్ కేసులు మరియు నాలుగు మరణాలు నమోదయ్యాయి. అయితే అది మంగ‌ళ‌వారానికి 200 కేసులు పెరిగాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఢిల్లీ స‌ర్కార్ అప్ర‌మ‌త్తమైంది. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • carona
  • covid-19
  • delhi

Related News

    Latest News

    • ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మూడు నెలల నిబంధన రద్దు!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • విజయ్–త్రిష రూమర్స్‌ పై ఖుష్బూ సుందర్ షాకింగ్ కామెంట్స్!

    • విద్యాశాఖ సూపర్‌.. లోకేష్‌పై కేంద్ర బృందం ప్రశంసలు

    • ఆక్సిజన్‌ సిలిండర్‌తోనే.. పరీక్ష రాసిన పదోతరగతి విద్యార్థి

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd