HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Revanth Reddy Cheated Farmers To Get Votes Ponnala

Ponnala: ఓట్లు దండుకోవడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారు – పొన్నాల‌

  • Author : Balu J Date : 21-05-2024 - 11:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ponnala
Ponnala

Ponnala: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు ఏమైంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. సన్న బియ్యం పంటకు మాత్రమే బోనస్ 500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింద‌ని, ఎన్నికల ముందు వరి పంటకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రైతులకు చెప్పింద‌ని, ఎన్నికల కోడ్ వుండగానే సీఎం రేవంత్ రెడ్డి బోనస్ ఇస్తామని చెప్పార‌ని అన్నారు.

‘‘ఓట్లు దండుకోవడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. తడిసిన ధాన్యం వద్దకు ఇప్పటి వరకు కాంగ్రెస్ మంత్రులు వెళ్ళలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి ఇతర రాష్ట్రాలకు మంత్రులు వెళ్తున్నారు. తడిసిన వడ్లను ఇప్పటి వరకు ఒక్క కేజీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. అధికారంలోకి వస్తే రైతు బంధు 15 వేలు ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు 12 వేలు ఇస్తామన్న అంశంపై క్యాబినెట్ మీటింగ్ లో చర్చ జరిగిందా…?’’ అని పొన్నాల ప్రశ్నించారు.

‘‘తమ అవసరాల కోసమే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం
రైతుల గొంతు కోసింది. కాంగ్రెస్ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులతో పతనం తప్పదు. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మోసం చేస్తే బండకేసి కొట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు. రైతుబంధు ఎప్పుడు ఇవ్వాలో ప్రభుత్వానికి తెలియడం లేదు’’ అని పొన్నాల ఫైర్ అయ్యారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • cm revanth
  • Ponnala Lakshmaiah

Related News

Good News To Women

Good News : మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు 'మహాలక్ష్మి' స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు

  • Errabelli Dayakar Rao

    కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

  • Telangana Cm Revanth Reddy

    CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • Karimnagar Mayor As Kolagani Srinivas

    కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

  • Cm Revant Good News

    Good News : తండావాసులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్

Latest News

  • ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!

  • Earthquake in AP : ఏపీలో భూకంపం

  • Peddi : విడుదల కు ముందే నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న పెద్ది

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd