HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Chandrababu To Visit Tirumala Tomorrow

Chandrababu : రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు

Chandrababu : మనవడు నారా దేవాన్ష్ (Nara Devansh Birthday) పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు

  • Author : Sudheer Date : 19-03-2025 - 8:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbn Tirumala
Cbn Tirumala

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) రేపు తిరుమల(Tirumala)లో శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. మనవడు నారా దేవాన్ష్ (Nara Devansh Birthday) పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు. ప్రతిసారి కీలక సందర్బాల్లో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే చంద్రబాబు, ఈసారి కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

Posani Bail Petition : ఆ రోజైన పోసానికి బెయిల్ వస్తుందో..?

తిరుమల శ్రీవారి దర్శనానంతరం, తరిగొండ వెంగమాంబ సత్రంలో నారా దేవాన్షీ పేరుతో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, అనుచరులు పాల్గొననున్నారని సమాచారం. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి, శ్రీవారి ఆశీర్వాదాలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Nandamuri Family Issue : నందమూరి ఫ్యామిలీ కోల్డ్ వార్ కు పురందేశ్వరి శుభం కార్డు వేయబోతుందా..?

అన్నదానం కార్యక్రమం పూర్తయిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల నుంచి నేరుగా హైదరాబాద్‌కు ప్రయాణం కానున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలుకేందుకు సిద్ధమవుతున్నారు. తిరుమల పర్యటనను పురస్కరించుకుని రాష్ట్రంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆయనతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Chandrababu Tirumala
  • Nara Devansh Birthday

Related News

    Latest News

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd