News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Chiranjeevi And Mahesh Babu Enjoying At Abroad With Their Families

Chiru and Mahesh: తారలు విదేశీ యాత్రలు!

నిత్యం కెమెరా, లైట్స్ మధ్య గడిపే మన తారలు కూడా వెకేషన్ కోరుకుంటారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు.

  • By Balu J Updated On - 04:10 PM, Tue - 3 May 22
Chiru and Mahesh: తారలు విదేశీ యాత్రలు!

నిత్యం కెమెరా, లైట్స్ మధ్య గడిపే మన తారలు కూడా వెకేషన్ కోరుకుంటారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. కొద్దిసేపు సినిమాలను పక్కనపెట్టి సరదాగా గడుపుతుంటారు. అందుకే ఏదైనా సినిమా షూటింగ్ పూర్తికాగానే మన హీరోలు వెంటనే ఏ స్విట్జర్లాండ్ కో, యూఎస్ కో వెళ్తుంటారు. ఇటీవల ఆచార్యతో మనముందుకొచ్చిన చిరంజీవి, త్వరలో  ‘సర్కారువారిపాట’తో మనముందుకు రాబోతున్న మహేశ్ ప్రస్తుతం హాలిడే టూర్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

మహేష్ బాబు భార్య నమ్రత, పిల్లలు సితార, గౌతమ్ లతో కలిసి ప్యారిస్ లో విహరిస్తున్నాడు. ఈ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ పర్ఫెక్ట్ ట్రిప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక మహేష్ సర్కారు సినిమా రిలీజ్ తర్వాత వెంటనే మరో సినిమ స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ఖలేజా, అతడు వంటి సినిమాలొచ్చాయి.

వరుస సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్న చిరంజీవి.. ‘ఆచార్య’ విడుదల తర్వాత కాస్త తీసుకున్నాడు. భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘కరోనా పాండమిక్‌  తర్వాత ఇదే తొలి ఇంటర్నేషనల్‌ జర్నీ. చాలా రోజుల తర్వాత చిన్న హాలీడే తీసుకొని సురేఖతో కలిసి అమెరికా, యూరప్‌ పర్యటనకు వెళ్తున్నాం. త్వరలోనే అందరిని కలుస్తా’ అంటూ సురేఖతో ఫ్లైట్‌లో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. అభిమానులు, చిరు కూతుళ్లు ఎంజాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

Tags  

  • abroad
  • mahesh babu
  • megastar chiranjeevi
  • paris

Related News

Mahesh Dance: మహేశ్ మాస్ డాన్స్.. వీడియో వైరల్

Mahesh Dance: మహేశ్ మాస్ డాన్స్.. వీడియో వైరల్

మహేశ్‌ హీరోగా దర్శకుడు పరశురామ్‌ తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్‌ మీట్‌ను కర్నూలు ‘యస్‌.టి.బి.టి’ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో సోమవారం నిర్వహించారు. 

  • Mahesh Babu: సర్కారు వారి విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది!

    Mahesh Babu: సర్కారు వారి విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది!

  • Sai Pallavi: మహేశ్ కోసం మారువేశం!

    Sai Pallavi: మహేశ్ కోసం మారువేశం!

  • VijaySaiReddy on SRV:  సర్కారువారి పాట సినిమాపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్

    VijaySaiReddy on SRV: సర్కారువారి పాట సినిమాపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్

  • Sarkaru Vaari Paata Review: మహేశ్ ‘మాస్’ ఎంటర్‌టైనర్

    Sarkaru Vaari Paata Review: మహేశ్ ‘మాస్’ ఎంటర్‌టైనర్

Latest News

  • Deepika Padukone:15 ఏళ్ల క్రితం నన్నెవరూ నమ్మలేదు.. దీపికా ఎమోషనల్!

  • Whats App : వాట్సాప్ గ్రూప్స్ లో మరో రెండు కొత్త ఫీచర్లు

  • Kinnera Moguliah : `ప‌ద్మ‌శ్రీ` వాప‌స్ కు కిన్నెర మొగుల‌య్య `సై`

  • Solar Power : రాత్రి వేళ `సోలార్ ప‌వ‌ర్` ఉత్ప‌త్తి

  • Nallala Odelu: టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి నల్లాల ఓదెలు!

Trending

    • Solar Pole: సూర్యుడి ధృవపు మిస్టరీ గుట్టురట్టు.. ఫోటోలు,వీడియోలు పంపిన సోలార్ ఆర్బిటర్

    • Crocodile Attack: రాజస్థాన్ లో షాకింగ్ ఘటన…నదిలో స్నానం చేస్తున్న వ్యక్తి మొసలి దాడి..!

    • Swami Nithyananda: నిత్యానందకు ఏమైంది? నిర్వికల్ప సమాధి అంటే ఏంటి?

    • Youngest Organ Donor: ఆరేళ్ల బాలిక అవయవదానం..ఎయిమ్స్ హిస్టరీలోనే తొలిసారి…అసలేం జరిగింది..!!

    • Viral Video : ఒకే బ్లాక్ బోర్డుపై..ఏక కాలంలో హిందీ, ఉర్దూ క్లాస్ లు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: