Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Campaign Against Agnipath Scheme From Aug 7 Rakesh Tikait

Agnipath : ఆగస్ట్ 7 నుండి అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ప్రచార చేయ‌నున్న భారతీయ కిసాన్ యూనియన్

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా తమ రైతు సంఘం ఆగస్టు 7 నుండి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామ‌ని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికైత్ తెలిపారు.

  • By Vara Prasad Updated On - 10:06 AM, Thu - 4 August 22
Agnipath : ఆగస్ట్ 7 నుండి అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ప్రచార చేయ‌నున్న భారతీయ కిసాన్ యూనియన్

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా తమ రైతు సంఘం ఆగస్టు 7 నుండి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామ‌ని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికైత్ తెలిపారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలోని తిక్రీ ప్రాంతంలో రైతుల సభను ఉద్దేశించి టికైత్ మాట్లాడుతూ, ఈ సమస్యపై “కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పోరాటం ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ప్రచారం ఆగస్ట్ 7 నుండి ప్రారంభమవుతుందని..ఒక వారం పాటు కొనసాగుతుందని ఆయ‌న తెలిపారు. గత కొన్నేళ్లుగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రైతులను భయభ్రాంతులకు గురిచేసేందుకే వారిపై పాత పోలీసు కేసులను తవ్వేస్తున్నారని ఆరోపించారు.

Tags  

  • agnipath scheme
  • BKU
  • Campaign against Agnipath scheme
  • india
  • Rakesh Tikait

Related News

Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

ప్రేమకు వయసుతో, మనుషుల మధ్య దూరంతో సంబంధం లేదు అని అంటూ ఉంటారు. ఈ ప్రేమ అనే రెండు అక్షరాల

  • Vice President : ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ ప్రమాణస్వీకారం

    Vice President : ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ ప్రమాణస్వీకారం

  • Jagdeep Dhankhar : భార‌త 14వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా నేడు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ జగదీప్ ధంఖర్

    Jagdeep Dhankhar : భార‌త 14వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా నేడు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ జగదీప్ ధంఖర్

  • Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

    Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

  • India 4th@CWG: మెడల్స్ తగ్గినా ప్రదర్శన అద్భుతమే

    India 4th@CWG: మెడల్స్ తగ్గినా ప్రదర్శన అద్భుతమే

Latest News

  • టీ ట్వంటీ వరల్డ్ కప్ బెర్త్ వయా ఆసియా కప్

  • Coconut Husk : కొబ్బరి పీచే కదా అని విసిరేయకండి, దాని ఆరోగ్య ప్రయోజనాలను తెలుస్తే షాక్ అవుతారు..!!

  • Janhvi Emotion: హ్యాపీ బర్త్‌డే అమ్మా.. జాన్వీ ఎమోషన్ పోస్ట్!

  • Revanth Sorry To Komatireddy: ఐ యామ్ సారీ వెంకన్న!

  • Vastu-Tips: ఫెంగ్ షుయ్ మొక్కలను మీ ఇంట్లో ఈ దిక్కున పెడితే…అదృష్ట దేవత మీ తలుపుతడుతుంది..!!

Trending

    • Rakhi: రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడు తీసేయాలో తెలుసా?

    • Horse Collapsed: అయ్యో… ఎంత కష్టం వచ్చింది.. నడిరోడ్డుపై అలా పడిపోయిన గుర్రం!

    • Urvashi vs Rishabh: పంత్‌కు ఊర్వశీ రౌతాలా ఘాటు రిప్లై

    • ఈ విమానం ల్యాండింగ్ చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.. వైరల్ వీడియో!

    • Sweet Shop: 47 ఏళ్లుగా అద్భుతమైన రుచి.. ఆ స్వీట్ చరిత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: