HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Brs Leader Demand Free Bus Facilities Should Be Provided For Disabled People

BRS Leader: వికలాంగులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలి

  • Author : Balu J Date : 08-12-2023 - 4:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TSRTC

BRS Leader: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9 నుండి అమలు చేస్తున్న ఫ్రీ బస్ సౌకర్యం మహిళలతో పాటు వికలాంగులకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ నేత డా.కెతిరెడ్డి వాసుదేవ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు  పత్రిక ప్రకటనను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అమలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

సమాజంలో మిగతా వర్గాల కంటే ఎక్కువగా వికలాంగులు వెనుకబడి ఉన్నారని వీరిని ఆదుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విదంగా రూ.4016/- పెన్షన్ తో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టి వారి ఆర్థికాభివృద్ధికి కృషిచేసిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 6 లక్షల మంది వికలాంగుల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని వీరికి ఇప్పటికే 50% రాయితీతో బస్ పాస్ సౌకర్యం ఉందని, వీరికి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించినట్లయితే వికలాంగులు మరింత ఎదగడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

మహిళలతోపాటు వికలాంగులకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో లో కూడా పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి పెద్ద భారం కూడా పడదని కావున రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహిళలతో పాటు వికలాంగులకు కూడా ఫ్రీ బస్ సౌకర్యాన్ని అమలుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS leader
  • Congress Govt
  • Disabled
  • free bus

Related News

There Will Be No Urea Probl

Urea Shortage : రైతులకు గుడ్ న్యూస్..తెలంగాణ లో ఇకపై యూరియా కష్టాలు ఉండవు !!

యూరియా కొరతను కృత్రిమంగా సృష్టించి లాభపడాలని చూసే ప్రైవేటు డీలర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. యాప్ వినియోగానికి సహకరించని మరియు నిల్వలను దాచిపెట్టే డీలర్ల కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించింది

  • Kuktapally Nallacheruvu

    Hyderabad : మరో రెండు చెరువులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా !!

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd