HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Another Encounter Breaks Out In J Ks Doda District Sog Jawan Injured

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్..

జమ్మూ కాశ్మీర్‌లో వరసగా ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ రోజు దోడా జిల్లాలో మరో టెర్రర్ ఎటాక్ కలకలం రేపింది. దోడా జిల్లాలోని కోట టాప్ ప్రాంతంలో ఓ షెడ్డులో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

  • Author : Vamsi Chowdary Korata Date : 12-06-2024 - 11:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jammu Kashmir
Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో వరసగా ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ రోజు దోడా జిల్లాలో మరో టెర్రర్ ఎటాక్ కలకలం రేపింది. దోడా జిల్లాలోని కోట టాప్ ప్రాంతంలో ఓ షెడ్డులో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా బలగాలు ధోక్ వైపు వెళుతుండగా, ఉగ్రవాదులు వారిని చూడగానే వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు కానిస్టేబుల్‌ గాయపడ్డారు. ఇతర భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు.

ఈ రోజు రాత్రి 8:20 గంటలకు కోటా టాప్, గండో, దోడాలో భద్రతా బలగాలు మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమయింది. SOG గండోహ్‌కు చెందిన కానిస్టేబుల్ ఫరీద్ అహ్మద్ (973/D) కెర్లు భలేసా వద్ద ఆపరేషన్ సమయంలో గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. అయితే రియాసీ ఉగ్రదాడి మరువకముందే వరుస ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.

Also Read: TGSRTC: బస్సు చార్జీలు పెంచట్లేదు, ఫేక్ న్యూస్ నమ్మొద్దు: సజ్జనార్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Doda district
  • Fresh firing
  • jammu kashmir
  • policeman
  • Reasi attack
  • SOG jawan injured

Related News

We won't tolerate any interference regarding Kashmir: India's strong counter to Pakistan at the UN.

Anupama Singh: కాశ్మీర్ జోలికొస్తే ఊరుకోం.. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్ ప్రతినిధికి భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమ సింగ్‌ గట్టి సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, శిక్షణ ఇవ్వడం, వారిని ప్రభుత్వ విధానంలో భాగంగా ఉపయోగించడం పాక్‌కు అలవాటైందని ఆరోపించారు. ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వార్షిక నివే

    Latest News

    • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

    • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

    • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

    • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

    • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd