HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Anand Mahindra Tags Elon Musk And Shows Original Tesla From India

Original Tesla: ఎలాన్ మస్క్ కు ఆనంద్ మహీంద్రా సర్ ప్రైజ్.!!

ఆనంద్ మహీంద్రా...సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. స్పూర్తినింపే, ఆలోచింపజేసే, ప్రేరణ కలిగించే పోస్టులను ట్వీట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.

  • Author : Hashtag U Date : 26-04-2022 - 11:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anand
Anand

ఆనంద్ మహీంద్రా…సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. స్పూర్తినింపే, ఆలోచింపజేసే, ప్రేరణ కలిగించే పోస్టులను ట్వీట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు తాజాగా అలాంటి పోస్టు ఒకటి షేర్ చేసారు. టెస్లా సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ను ట్యాగ్ కు చేశారు. దీని వెనకాల ఓ పెద్ద కారణమే ఉంది. మస్క్ కంపెనీ టెస్లా డ్రైవర్ తో పనిలేకుండానే దూసుకుపోయే కార్లను ఉత్తత్పి చేస్తోంది. ఈ కార్లకు సాంకేతిక పరిజ్ణానం, గూగుల్ మ్యాప్స్ సపోర్టు చాలా అవసరం.

అయితే అలాంటివేమీ అవసరంల లేకుండా ఒరిజినల్ టెస్లా వాహనం ఇదేనంటూ ఆనంద్ మహీంద్రా ఓ ఎడ్లబండి ఫోటోను పోస్టు చేశారు. ఎడ్ల బండిలో ముగ్గురు వ్యక్తులు ఉండగా…ఇద్దరు వెనక కునుకు తీస్తుంటే…ఒకరు బండిని నడుపుతుంటారు. ఎడ్లు మాత్రం సవ్యంగా గమ్యం దిశగా వెళ్తుంటాయి. ఈ ఫోటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా దీని ఫీచర్లను కూడా క్లుప్తంగా వివరించారు.

ఒరిజినల్ టెస్లా కారంటే ఇదే. దీనికి గూగుల్ మ్యాప్స్ అసలు పనేలేదు. ఇంధనం కానాల్సిన అవసరం లేదు. పొల్యూషన్ అంతకన్నా లేదు. ఇది పూర్తిగా ఆటోమెటిక్ వెహికల్ అని కామెంట్ పెట్టారు. దీనికి కావాల్సిది పనిచేసే ప్రదేశాన్ని సెట్ చేసుకోవడమే. ఆ తర్వాత హాయిగా బండెక్కి ఓ కునుకు తీసినా గమ్యాన్ని ఈజీగా చేరుకోవచ్చంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ పై మస్క్ రియాక్షన్ కోరుతూ ట్యాగ్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎడ్లబండితో తనకున్న అనుభవాలను షేర్ చేసుకున్నారు ఆనంద్ మహీంద్రా.

BACK to the Future… ⁦@elonmusk⁩ pic.twitter.com/csuzuF6m4t

— anand mahindra (@anandmahindra) April 24, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anand mahindra
  • bullock cart
  • elon musk

Related News

Meta Can Read Private WhatsApp Chats

వాట్సాప్ పై ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్

Elon Musk  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీపై ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ సంభాషణలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో అత్యంత సురక్షితమని భావిస్తున్న యూజర్లను కలవరపరిచేలా, వారి ప్రైవేట్ మెసేజ్‌లను మాతృ సంస్థ ‘మెటా’ చదవగలదని ఆరోపిస్తూ అమెరికాలో ఒక దావా దాఖలైంది. ఈ పరిణామంతో ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల భద్రతపై మరో

    Latest News

    • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    Trending News

      • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd