AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అలీ
- By Hashtag U Published Date - 08:29 PM, Mon - 7 November 22

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా కమెడియన్ అలీ నియమితులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు అలీ బాధ్యతలు స్వీకరించారు. అధికారులు వచ్చి ఆయన ఛాంబర్‌లోకి ప్రవేశించారు. ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.తనను ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్‌గా నియమించినందుకు సీఎం జగన్‌కు అలీ కృతజ్ఞతలు తెలిపారు.సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. సీఎం జగన్న వరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తామని అలీ తెలిపారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా)గా నియమించినందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి కృతజ్ఞతలు తెలిపిన సినీ నటుడు అలీ..!#CMYSJagan #Ali #AndhraPradesh #ManaAmbedkarKonaseema pic.twitter.com/o1QwqFtTfy
— ManaAmbedkarKonaseema (@mana_konaseema) November 7, 2022