HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Aimim Leader Moves Court Against Gandhis Pet Dogs Name

Noorie Dog: రాహుల్ కుక్కపై అభ్యంతరం తెలుపుతూ కోర్టుకు ఎంఐఎం

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీకి ఇటీవల రాహుల్ గాంధీ ఓ బహుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీకి కుక్కను బహుమతిగా ఇస్తున్న

  • Author : Praveen Aluthuru Date : 18-10-2023 - 8:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Noorie Dog
Noorie Dog

Noorie Dog: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీకి ఇటీవల రాహుల్ గాంధీ ఓ బహుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీకి కుక్కను బహుమతిగా ఇస్తున్న వీడియోను గతంలో పోస్ట్ చేశారు. రాహుల్ ఇచ్చిన బహుమతికి సోనియా గాంధీ ఎంతో ముచ్చటపడింది. రాహుల్ ఇచ్చిన పెట్ డాగ్ కు నూరీ పేరు పెట్టడంపై ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు స్థానిక కోర్టును ఆశ్రయించారు. కుక్క పేరు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని అభ్యంతరం తెలుపుతున్నారు.

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడు మహ్మద్ ఫర్హాన్ మాట్లాడుతూ కుక్క పేరు మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని, ‘నూరీ’ అనే పదం ఇస్లాంకు ప్రత్యేకంగా సంబంధించినది మరియు ఖురాన్‌లో కూడా ప్రస్తావన ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం నేత ఫర్హాన్ కోర్టును ఆశ్రయించినట్లు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కార్యాలయం ధృవీకరించింది.

ఫర్హాన్ తరపు న్యాయవాది మహ్మద్ అలీ మాట్లాడుతూ ఐపిసి సెక్షన్ 295 ఎ (మత మనోభావాలను దెబ్బతీయడం) కింద రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ వారు జ్యుడికల్ మేజిస్రేట్ అవిరాల్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. కుక్క పేరు మార్చాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఫర్హాన్ రాహుల్ గాంధీకి సూచించారు. అయితే ఫిర్యాదును పరిశీలించిన తర్వాత రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు ​ పంపనున్నారు.

Also Read: Rohit Sharma: ఐసీసీ ర్యాంకింగ్స్ లో కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIMIM
  • court
  • Mohammad Farhan
  • Noorie
  • Pet Dog
  • rahul gandhi
  • sonia gandhi

Related News

Rahul Kerala

Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది

  • Pm Modi Hits Back At Rahul

    Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd