HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Advisors To Ap Govt Removed

AP Govt : గత ప్రభుత్వ 40 మంది సలహాదారులను తొలగించిన బాబు..

గత ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్న 40 మందిని తొలగించారు. నిన్న సజ్జలతో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. .చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది

  • Author : Sudheer Date : 06-06-2024 - 8:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandra Babu (7)
Chandra Babu (7)

ఏపీలో విజయం సాధించిన కూటమి..ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నెల 12 న సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు..అధికారం చేపట్టేలోపే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల ఫై వేటు వేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే పలు శాఖల్లోని అధికారులను మార్చేందుకు డిసైడ్ అయినా బాబు..తాజాగా గత ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్న 40 మందిని తొలగించారు. నిన్న సజ్జలతో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది. ఇంకా 40 మంది పైగా సలహాదారులు ఉన్నట్టు గుర్తించిన సర్కార్.. ఈ రెండు రోజుల్లో వారిపై కూడా వేటు వేసే అవకాశం ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజా ఎన్నికల్లో జగన్‌ ఓటమికి సలహాదారులు కూడా ఒక కారణమనే చర్చ జరుగుతోంది. అలాంటి సలహాదారులను తాజాగా ప్రభుత్వం తొలగించింది. అధికారంలో ఉన్న సమయంలో సలహాదారులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపించాయి. టీడీపీ కూడా సలహాదారులపై తీవ్ర విమర్శలు చేసింది. అధికారంలో ఉన్న సమయంలో సలహాదారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని.. ప్రభుత్వ సొమ్మును నొక్కేశారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారిని తొలగించినా భవిష్యత్‌లో వారి అవినీతి బాగోతాలు బయటకు తీసి వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.

Read Also : Blue Media : జగన్‌ మీడియా పూర్తిగా విఫలమైంది..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap govt
  • AP Govt Advisors
  • chandrababu

Related News

    Latest News

    • Cockroach Janata Party: భారత్‌కు రానున్న కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

    • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

    • CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

    • Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్‌.. విమానం యూటర్న్‌.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

    • TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd