Actress Poorna: నటి పూర్ణకు మదర్ ప్రమోషన్
- By Balu J Published Date - 01:54 PM, Sat - 31 December 22
టాలీవుడ్ నటి, ఢీ డ్యాన్స్ షో జడ్జి ఫేమ్ పూర్ణ త్వరలో తల్లి కాబోతున్నారు. నటి తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ వార్తను తెలియజేసింది. పూర్ణ షానిద్ ఆసిఫ్ అలీని అక్టోబర్లో దుబాయ్లో గ్రాండ్గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహ వేడుకలకు కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కొన్ని గంటల క్రితమే నటి ఓ వీడియోను షేర్ చేసింది. తాను తల్లి కాబోతున్నట్టు, ఆమెకు కొడుకు పుట్టాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేశారు.
Related News
Samantha: సమంత హాట్ స్టైలిష్ కలెక్షన్స్.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ నటి సమంత మంచి నటి మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్ కూడా