Balakrishna: కారంచేడులో బాలయ్య సంక్రాంతి సంబరాలు
నందమూరి, నారా కుటుంబం ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను నారావారిపల్లెలో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది చంద్రబాబు అమరావతిలో ఉండగా.
- By Hashtag U Published Date - 09:50 AM, Fri - 14 January 22
నందమూరి, నారా కుటుంబం ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను నారావారిపల్లెలో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది చంద్రబాబు అమరావతిలో ఉండగా.. హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ తన సోదరి పురంధేశ్వరి ఊరికి వెళ్లారు. కారంచేడులో పురంధేశ్వరి ఇంట్లో బాలయ్య కుటుంబ సమేతంగా సంక్రాంతిని జరుపుకుంటున్నారు. కారంచేడులో భోగి వేడుకలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలను ఆయన తెలిపారు. సమాజంలో సంపద పెంచే పండుగ సంక్రాంతి అని.. అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నానని బాలకృష్ణ తెలిపారు
Related News
Ravi Teja: రవితేజ స్మార్ట్ ఎస్కేప్.. సంక్రాంతికి నుంచి అందుకే తప్పుకున్నాడు
Ravi Teja: ఈ సంక్రాంతికి, గుంటూరు కారం, హనుమాన్, నా సామి రంగ మరియు సైంధవ్‌తో సహా పలు ప్రముఖ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి. మొదట్లో రవితేజ ఈగ చిత్రాన్ని కూడా ఈ సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించారు, అయితే చివరి నిమిషంలో అది వెనక్కి తగ్గింది. ఇదిలా ఉంటే, సంక్రాంతికి విడుదలను వాయిదా వేయాలని, దాటవేయాలనే నిర్ణయ ఈ సినిమాకు బాగా పనిచేసింది. ఈ సంక్రాంతికి ఇతర చిత్రాలతో పోటీ పడకుండ�