HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Acid Attack On Young Woman For Rejecting Love

Valentine’s Day : ప్రేమను నిరాకరించిందని యువతిపై యాసిడ్ దాడి

Valentine's Day : గణేష్ అనే యువకుడు కత్తితో దాడి చేసి, యాసిడ్ దాడి (Acid Attack) చేయడం కలకలం రేపుతోంది

  • Author : Sudheer Date : 14-02-2025 - 11:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Acid Attack Ap
Acid Attack Ap

వాలెంటైన్ డే (Valentine’s Day) రోజున ఆంధ్రప్రదేశ్‌(AP)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ యువతి పై కత్తితో దాడి చేసి, యాసిడ్ పోసాడు ఓ యువకుడు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లి గ్రామానికి చెందిన గౌతమి, మదనపల్లెలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నది. అయితే ఆమెపై గణేష్ అనే యువకుడు కత్తితో దాడి చేసి, యాసిడ్ దాడి (Acid Attack) చేయడం కలకలం రేపుతోంది. తీవ్రంగా గాయపడిన గౌతమీ ని కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గౌతమికి ఇప్పటికే శ్రీకాంత్ అనే యువకుడితో వివాహ నిశ్చయమై, ఏప్రిల్ 29న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు.

IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్‌లను ఇక‌పై ఉచితంగా చూడలేరు.. కార‌ణ‌మిదే?

ఈ విషయం తెలుసుకున్న గణేష్, తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ దారుణానికి ముందు గౌతమి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయాన్ని గమనించిన గణేష్, నేరుగా ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. తర్వాత ఆమె మొహంపై యాసిడ్ పోశాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • acid attack
  • Pyarampally
  • valentine's day

Related News

Amazon Valentine's Day

Valentine’s Day : వాలంటైన్స్ డే సేల్స్‌లో అమెజాన్ సరికొత్త రికార్డు

ఈ ఏడాది వాలంటైన్స్ డే సందర్భంగా అమేజాన్ ఇండియా వేదికగా జరిగిన విక్రయాలు వినియోగదారుల మారుతున్న ప్రాధాన్యతలను స్పష్టం చేస్తున్నాయి.

  • Valentine's Day Condoms

    Valentine’s Day : ప్రేమికుల రోజును కాస్త ‘కండోమ్స్ డే’ గా మార్చారు కదరా..మీ దుంపతెగ !!

  • Valentine's Day Health

    Valentine’s Day : వాలెంటైన్స్ డే వేళ ‘ఆరోగ్యమే’ అసలైన బహుమతి

  • Sridevi Love

    Valentine’s Day : లవ్ అంటే అమ్మ తంతుంది..యంగ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Latest News

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd