HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >A Unique Marriage Proposal By A Young Man In Kolhapur

Unique Marriage Proposal: ఊరంతా కనిపించేలా అమ్మాయికి ప్రపోజ్ చేసిన యువకుడు…ఏం చేశాడో తెలిస్తే షాక్.!!

ఈ మధ్యకాలంలో యువత ప్రేమపెళ్లిళ్లకే మక్కువ చూపిస్తున్నారు. ప్రేమించుకున్న వాళ్లలో కొంతమందే పెళ్లివరకు వెళ్తున్నారు.

  • Author : Hashtag U Date : 20-05-2022 - 6:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Unique Proposal
Unique Proposal

ఈ మధ్యకాలంలో యువత ప్రేమపెళ్లిళ్లకే మక్కువ చూపిస్తున్నారు. ప్రేమించుకున్న వాళ్లలో కొంతమందే పెళ్లివరకు వెళ్తున్నారు. కులాలు వేరని…ఆస్తిపాస్తులు లేవని…పెద్దలు పెళ్లిళ్లకు ఒప్పుకోవడం లేదు. కానీ కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల ఇష్టాలను గుర్తించి వారికి నచ్చిన వారితో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు.

కొందరు ప్రేమికులు…తమ ప్రేమను బయటకు చెప్పేందుకు భయపడుతుంటారు. మనసులో మాట బయటకు చెబితే ఏం జరుగుతుందో అన్న భయంతో చెప్పలేకపోతారు. కొన్నిసార్లు తమ ప్రేమను పరోక్షంగా వ్యక్తపరుస్తుంటారు. కానీ ఇక్కడ ఒక యువకుడు…తమ ప్రేమను చాలా వెరైటీగా వ్యక్తపరిచాడు. ఈ లవ్ ప్రపోజ్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఈ వెరైటీ లవ్ ప్రపోజల్ జరిగింది. కొల్హాపూర్ కు చెందిన సౌరభ్, సాంగ్లీకి చెందిన ఉత్కర్ష…వీరిద్దరు కలిసి చదువుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే…సౌరభ్, ఉత్కర్ష్ గతేడాది వరకు ఒకరికొకరు తెలియదు. ఈ క్రమంలోనే సౌరభ్ ఒకరోజు ఉత్కర్షను చూశాడు. అప్పటి నుంచి ఆమెను ఇష్టపడ్డాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కానీ ఆమెకు తన ప్రేమను ఎలా వ్యక్తపరచాలో అర్థం కాలేదు. ఈ క్రమంలోనే ఆ యువతి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆ విషయం తెలుసుకున్న సౌరభ్….తన ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పాడు. కానీ పెద్దలు అంగీకరించలేదు.

సౌరభ్…చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానంటూ తెగేసి చేప్పాడు. ఆ అమ్మాయికి ఎలాగైనా తన ప్రేమను తెలపాలని ఆమె కాలేజ్ కు వెళ్లే మార్గంలోపెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేశాడు. మ్యారీ మీ ఉత్కర్ష అని దానిపై రాసాడు. ఆమె రాగానే నేలపై కూర్చోని తన ప్రేమ గురించి చెప్పాడు. దీంతో ఆ యువతి ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇంతలా ప్రేమిస్తున్న వ్యక్తి దొరకడం తన అద్రుష్టమైని భావించింది. వెంటనే తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఒకే చెప్పారు. వీరి పెళ్లి మే 27న చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఈ వెరైటీ ప్రేమ ప్రపోజన్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kolhapur young man
  • marriage proposal
  • viral

Related News

Women Fight In Train

వైరల్ : బస్సుల్లోనే కాదు రైల్లో జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్న మహిళలు

తాజాగా ఒక రైలులో ఇద్దరు మహిళలు ఏకంగా జుట్టు పట్టుకొని వీధి పోరాటానికి దిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా బస్సుల్లో సీట్ల కోసం గొడవలు జరుగుతుంటాయి కానీ, రైలు బోగీలో మహిళలు ఇంతలా ఘర్షణ పడటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

    Latest News

    • టీ-20ల్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరు? రిషబ్ పంత్ ఆసక్తికర సమాధానం!

    • కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. సౌకర్యవంతమే, కానీ జాగ్రత్తలు తప్పనిసరి!

    • చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే ఆందోళన వద్దు.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

    • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

    • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

    Trending News

      • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

      • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

      • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

      • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

      • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd