HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >9 Soldiers Killed As Army Vehicle Plunges Into Gorge In Ladakh

Ladakh: లడఖ్‌లో ప్రమాదానికి గురైన ఆర్మీ వాహనం: 9 మంది మృతి

లడఖ్‌లో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. 10 మంది ఆర్మీ అధికారులు లేహ్ నుండి న్యోమాకు వెళుతున్నారు. ఆ సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం లోయలో పడిపోయింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 20-08-2023 - 11:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ladakh
New Web Story Copy (47)

Ladakh: లడఖ్‌లో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. 10 మంది ఆర్మీ అధికారులు లేహ్ నుండి న్యోమాకు వెళుతున్నారు. ఆ సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 9 మంది సైనికులు మరణించారు. ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలలోకి వెళితే..

శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 10 మంది ఆర్మీ జవాన్లు లేహ్ నుండి న్యోమాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడిపాడు. టర్న్ తీసుకునే క్రమంలో వాహనం కంట్రోల్ కాకపోవడంతో అదుపుతూ తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది జవాన్లు మృతి చెందగా ఒకరు ప్రాణాలతో బటయపడ్డాడు. అయితే తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెప్తున్నారు. లడఖ్‌లోని నియోమాలోని కియారీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన సైనికుడిని ఆర్మీ మెడికల్ ఫెసిలిటీకి తరలించారు.

Also Read: World Mosquito Day: దోమలపై యుద్ధానికి తొలి అడుగు సికింద్రాబాద్ నుంచే.. తెలుసా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1 injured
  • 9 soldiers
  • accident
  • Army vehicle
  • killed
  • ladakh

Related News

Bus Accident

Accident : గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. రెండు బ‌స్సులు ఢీ.. 7గురు మృతి

గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 7 మంది మృతి చెంద‌గా.. 38 మందికి గాయాలైయ్యాయి. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ జిల్లా, బర్దోలి తహసీల్‌లో జరిగింది. వెనుక నుండి వస్తున్న నీటి ట్యాంకర్‌ను ఒక బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోవడంతో, అది డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్ట

    Latest News

    • Blender’s Pride : కోల్‌కతాలో బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ సాంస్కృతిక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

    • AI CRM : భవిష్యత్ శ్రామిక శక్తి వైపు భారత్.. 10 లక్షల మంది యువతకు సేల్స్‌ఫోర్స్ ఏఐ శిక్షణా సంకల్పం

    • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

    • Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

    • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd