HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >9 Killed Several Injured In Russian Airstrike Attack On Syrias Idlib

Russian Airstrikes: సిరియాపై రష్యా వైమానిక దాడి: 9 మంది మృతి

సిరియాలోని తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న వాయువ్య ఇడ్లిబ్ ప్రావిన్స్‌పై రష్యా జరిపిన వైమానిక దాడుల్లో 9 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు

  • Author : Praveen Aluthuru Date : 26-06-2023 - 8:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Russian Airstrikes
Whatsapp Image 2023 06 26 At 8.19.34 Am

Russian Airstrikes: సిరియాలోని తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న వాయువ్య ఇడ్లిబ్ ప్రావిన్స్‌పై రష్యా జరిపిన వైమానిక దాడుల్లో 9 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. సిరియా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి.

ముస్లిం మెజారిటీ దేశంలో ముస్లింల పండుగ ఈద్ అల్-అధాకు ముందు ఈ ప్రాంతంలో అనేక వైమానిక దాడులు జరిగాయి. గత నాలుగు రోజులుగా ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నట్టు సివిల్ డిఫెన్స్ తెలిపింది. కాగా.. ఈ దాడి ఇప్పటివరకు వాయువ్య సిరియాలో జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా అక్కడి మీడియా నివేదించింది.

Read More: Russia Private Army : రష్యా ప్రైవేటు సైన్యాన్ని ఏం చేయబోతున్నారో తెలుసా ?  


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 9 killed
  • Idlib
  • Russian airstrike
  • several injured
  • syria

Related News

    Latest News

    • గోటీల ఫ్యాక్టరీ పై రూ.3 కోట్ల ఆదాయం.. స్పందించిన హీరో రాజశేఖర్‌

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • శరీర నొప్పులు, అలసట నుండి ఉపశమనం కావాలంటే?!

    • గుండెపోటుతో తండ్రి మృతి.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!

    • విదేశీయులకు గుడ్ న్యూస్ చెప్పిన భార‌త్‌!

    Trending News

      • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

      • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

      • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd