Bimbisara OTT: బింబిసారుడు ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!
ఇటీవలి కాలంలో దిల్ రాజు "F3"ని 50 రోజుల తర్వాతనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు వెళ్లారు.
- By Balu J Published Date - 02:22 PM, Tue - 9 August 22
ఇటీవలి కాలంలో దిల్ రాజు “F3″ని 50 రోజుల తర్వాతనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు వెళ్లారు. 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదలైన సినిమా కూడా ఇదే. ఇదే సూత్రాన్ని ఇతర నిర్మాతలు ఫాలో అవ్వాలనుకున్నారు. కానీ వాళ్ల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావడమే ఇందుకు కారణం. తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ కూడా ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో ఓటీటీలోకి ఆలస్యంగా వెళ్లాలని భావిస్తున్నారు.
అయితే తమ తమ సినిమాలను 10 వారాల తర్వాతనే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, అయితే చాలా మంది నిర్మాతలు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. 6 వారాలు లేదా 8 వారాలు సరిపోతాయని వారు అంటున్నారు. కానీ బింబిసారుడు మాత్రం 50 రోజుల తర్వాతనే ఓటీటీలో ప్రత్యక్షమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Related News
Tillu Square OTT: టిల్లుగాడి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Tillu Square OTT: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అందాల తార అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వచ్చిన డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ రూ.125 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో సంచలన విజయాన్ని అందుకుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సిద్ధు, అనుపమలతో పాటు నేహా శెట్టి, ప్రియాం�