HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >4 Dead 6 Injured As Bus Collides With Auto Rickshaw In Bihar

Bihar Accident: బీహార్ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

బీహార్ లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

  • Author : Praveen Aluthuru Date : 19-08-2023 - 4:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bihar Accident
New Web Story Copy (36)

Bihar Accident: బీహార్ లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. పూర్నియాలోని కృత్యానంద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇథనాల్ ఫ్యాక్టరీ సమీపంలో బస్సు, ఆటోరిక్షా ఢీకొన్నాయి. గాయపడ్డ వారిలో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. భూ వివాదం కేసులో తాను పూర్ణియా కోర్టుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాయని ఆ వ్యక్తి తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ పూర్ణియా మెడికల్ కాలేజీలో చికిత్స కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన తెలిపారు.

Also Read: Jailer Box Office: కేరళలో రజనీ హవా, విక్రమ్ రికార్డులను బద్దలుకొట్టిన జైలర్,


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 4 dead
  • 6 Injured
  • accident
  • bihar
  • bus

Related News

    Latest News

    • రాత్రి నెయ్యితో పాలు తాగితే ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..!

    • తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన పోటీ

    • ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేకుండా..ఎయిర్‌టెల్ ఆకర్షణీయమైన ఆఫర్‌

    • తారిఖ్‌ రహ్మాన్‌ చేతికి బీఎన్‌పీ పగ్గాలు

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా..?: పరిష్కారాలు ఇవే..!

    Trending News

      • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

      • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

      • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

      • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

      • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd