HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >25 Injured In Bus Accident In Jammu And Kashmir

Bus Accident: జ‌మ్ము కాశ్మీర్‌లో బ‌స్సు బోల్తా.. 25 మందికి గాయాలు

జ‌మ్ము కాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బోల్తా పడటంతో 25 మంది గాయపడ్డారు.

  • Author : Hashtag U Date : 28-05-2022 - 12:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bus Accident
Bus Accident

జ‌మ్ము కాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బోల్తా పడటంతో 25 మంది గాయపడ్డారు. ఉదంపూర్ జిల్లాలోని జమ్మూ కాశ్మీర్ హైవే వెంబడి బట్టల్ బల్లియన్ ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడడంతో సుమారు 25 మంది ప్రయాణికులు గాయపడిన‌ట్లు సమాచారం శనివారం జమ్మూ నుంచి వస్తున్న బస్సు దోడా జిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

వెంటనే ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ చికిత్స కోసం ఉదంపూర్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురిని జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

J&K | 25 passengers injured after a bus coming from Jammu en route to Doda district overturned in Battal Ballian area in Udhampur. Injured shifted to a district hospital in Udhampur while six were referred to a govt hospital in Jammu. Further details awaited. pic.twitter.com/KjpLGkbDoC

— ANI (@ANI) May 28, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 25 injured
  • bus accident
  • jammu kashmir

Related News

Kashmir Earthquake

కశ్మీర్‌లో భూకంపం

Kashmir Earthquake  జమ్మూ కశ్మీర్ లోయలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఒక్కసారిగా తలుపులు, కిటికీలు ఊగడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రత మధ్యస్థంగానే ఉన్నప్పటికీ, దీని కేంద్రం మధ్య కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఉండటంతో ప్రభావం ఎక్కు

    Latest News

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • షెకావత్ ను దింపుతున్న అనిల్ రావిపూడి ?

    • ఇక యాటిట్యూడ్ స్టార్ పని అయిపోయినట్లే..ఎందుకంటే అసలైన లేడీ టైగర్ దిగింది !!

    • అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్‌ ఫైన‌ల్‌.. భార‌త్ భారీ స్కోర్‌!

    • సొంత పార్టీ నేతలకు సీఎం రేవంత్ క్లాస్ ?

    Trending News

      • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

      • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

      • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

      • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

      • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd