HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Unique Bell Giving Om Sound Donated To Ayodhya Ram Temple

Unique Bell – Ayodhya : అయోధ్య రామాలయానికి 2500 కిలోల భారీ గంట

Unique Bell - Ayodhya : అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జనవరి 22న జరగబోతోంది.

  • Author : Pasha Date : 27-11-2023 - 9:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Unique Bell Ayodhya
Unique Bell Ayodhya

Unique Bell – Ayodhya : అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జనవరి 22న జరగబోతోంది. అంగరంగ వైభవంగా జరిగే  ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా 2500 కిలోల భారీ గంట నిలువబోతోంది. దీన్ని ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లా జలేసర్‌కు  చెందిన ఆదిత్య మిట్టల్ కుటుంబం తయారు చేసింది. ఈ భారీ గంట తయారీకి రూ.25 లక్షలను ఖర్చు చేసింది. ఈ గంటను అయోధ్య రామాలయానికి విరాళంగా ఇస్తామని ఆదిత్య మిట్టల్ కుటుంబం ప్రకటించింది. తమ గంటను విరాళంగా స్వీకరించేందుకు అయోధ్య రామ మందిర నిర్మాణ ట్రస్ట్‌ కూడా అంగీకరించిందని పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

  • ఆదిత్య మిట్టల్ కుటుంబం ఈ గంట తయారీకి జింక్, రాగి, సీసం, టిన్, నికెల్, వెండి, బంగారం వంటి లోహాలను వాడింది.
  • ఈ గంటను మోగించినపుడు.. ఓంకార శబ్దం వస్తుంది.
  • మన దేశంలోని చాలా దేవాలయాలలో జలేసర్‌‌లో తయారుచేసిన గంటలు వాడుతున్నారు.
  • జలేసర్ నేల ప్రత్యేకం. ఇక్కడి  మట్టిలో గంటలను అచ్చు వేయడం వల్ల ఓం అనే శబ్దం వస్తుందని చెబుతుంటారు.
  • అయోధ్య రామాలయానికి ఇవ్వనున్న భారీ గంట 6 అడుగుల ఎత్తు, 5 అడుగుల పొడవు, 15 అడుగుల వ్యాసార్థం.
  • ఈ గంట తయారీలో 250 మంది కార్మికులు పాల్గొన్నారు.
  • గంట తయారీకి దాదాపు మూడు నెలల టైం(Unique Bell – Ayodhya) పట్టింది.

Also Read: Netanyahu In Gaza : గాజాలో నెతన్యాహు.. సైనికులతో మాటామంతి.. వాట్స్ నెక్ట్స్ ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ayodhya Ram Temple
  • OM Sound
  • Unique Bell
  • Unique Bell - Ayodhya

Related News

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 5 భారీ సిక్సర్లు.. లిస్టులో హార్దిక్, దూబే.. నంబర్-1 ఎవరో తెలుసా?

    • తారిఖ్ రెహమాన్ యుగం.. భారత్ స్నేహమా లేక చైనా వైపు మొగ్గులా?

    • ఎయిర్ ఇండియాకు రూ. 1 కోటి జరిమానా.. నిబంధనల ఉల్లంఘనపై DGCA కఠిన చర్యలు!

    • భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?!

    • లివర్ క్యాన్సర్‌పై ఢిల్లీ వైద్యుల విజయం.. సర్జరీ లేకుండానే వృద్ధుడికి పునర్జన్మ!

    Trending News

      • బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

      • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

      • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

      • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

      • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd