HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >The City Of Iceland Is Sinking Into The Underworld The Road Broke One Part Went Up And The Other Went Down

Sinking Town : పాతాళంలోకి వెళ్లిపోతున్న పట్నం.. ఎందుకు ?

Sinking Town : ఆ పట్టణం నవంబరు 10 నుంచి ప్రతిరోజూ 1 సెంటీమీటర్ చొప్పున కుంగుతోంది..

  • By Pasha Published Date - 01:56 PM, Sat - 18 November 23
  • daily-hunt
Sinking Town
Sinking Town

Sinking Town : ఆ పట్టణం నవంబరు 10 నుంచి ప్రతిరోజూ 1 సెంటీమీటర్ చొప్పున కుంగుతోంది..

అది కుంగే ప్రక్రియ ఇప్పుడు స్పీడప్ అయింది..

గత రెండు రోజులుగా ఆ పట్టణం డైలీ 4 సెంటీమీటర్లు చొప్పున కుంగుతోంది..

ఇంతకీ ఎక్కడుంది ఆ పట్టణం ? ఎందుకు కుంగిపోతోంది ? 

We’re now on WhatsApp. Click to Join.

అది ఐస్‌లాండ్ దేశం. ప్రతి సంవత్సరం ఇక్కడ వందలాదిగా భూకంపాలు వస్తుంటాయి. ప్రపంచంలో అగ్ని పర్వతాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ దేశంలోని  పశ్చిమ ప్రాంతంలోని ఉన్న ఒక పట్టణం పేరు గ్రిండావిక్. ఆ టౌన్‌లో ఈనెల 10 నుంచి రోజుకొక సెంటీమీటర్ చొప్పున నేల కుంగుతోంది. ఇప్పుడా కుంగుబాటు ఏకంగా రోజూ 4 సెంటీమీటర్లకు పెరిగింది. ఐస్‌లాండ్‌లో రానున్న రోజుల్లో బద్దలయ్యే అవకాశాలున్న కొన్ని యాక్టివ్ అగ్నిపర్వతాలు  గ్రిండావిక్ టౌన్‌కు దగ్గర్లోనే ఉన్నాయి. బహుశా ఆ అగ్ని పర్వతాల కింద పాతాళంలో చోటుచేసుకుంటున్న భౌగోళిక మార్పుల వల్లే ఈవిధంగా గ్రిండావిక్ టౌన్‌లో నేల కుంగుబాటుకు గురవుతుండొచ్చని నిపుణులు  అంచనా వేస్తున్నారు.

Also Read: NBK Unstoppable: రష్మిక అందాలకు పిచ్చెక్కిపోయిన బాలయ్య, అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమో అదుర్స్

దీనికి సిగ్నల్ ఏమిటంటే.. గ్రిండావిక్  పట్టణంలోని భూగర్భంలో 15 కిలోమీటర్ల లోతున అగ్నిపర్వత శిలాద్రవం తీవ్రంగా ప్రవహిస్తోందని కొన్ని రోజుల క్రితం గుర్తించారు. ఆ శిలాద్రవం వ్యాపించినంత ఏరియాలోని భూమి కింద ఉన్న రాళ్లు కూడా కరిగిపోతున్నాయని నిపుణులు చెప్పారు. ఈ పరిణామం వల్లే గ్రిండావిక్ పట్టణం పరిధిలోని నేల కుంగుతూపోతోందని విశ్లేషిస్తున్నారు. అండర్‌గ్రౌండ్‌లో వెళుతున్న కార్గో రైలులా.. ఈ ఏరియాలోని పాతాళంలో అగ్నిపర్వత లావా ప్రవహిస్తోందని వివరించారు. దీనిపై ప్రజలను హెచ్చరించడంతో ఇప్పటికే ఈ టౌన్‌(Sinking Town) నుంచి ఇళ్లు ఖాళీ చేసి తాత్కాలికంగా వేరే చోట్లకు వెళ్లిపోయారు. భవనాలు, రోడ్లకు తిరిగి నిర్మించలేనంతగా ఈ టౌన్ త్వరలో కుంగిపోతుందని అంచనా వేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Grindavik
  • iceland
  • Sinking Town
  • Volcanic Eruption

Related News

    Latest News

    • No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. రోడ్డెక్కిన వేలాది మంది ప్ర‌జ‌లు!

    • ‎Money Plant: ఏంటీ.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

    • ‎Hair Growth: ఈ ఒక్క పువ్వుతో మీ జుట్టు గడ్డిలా ఏపుగా పెరగడం ఖాయం.. ఇంతకీ ఆ పువ్వు ఏదో తెలుసా?

    • ‎Reduce belly Fat: రోజు పడుకునే ముందు ఇది రెండు చెంచాలు తాగి పడుకుంటే చాలు.. పొట్ట ఐస్ లా కరిగిపోవడం ఖాయం!

    • ‎Karthika Masam 2025: కార్తీకమాసంలో దీప దానం ఎందుకు చేస్తారు.. దాని ప్రముఖ్యత ఏంటో తెలుసా?

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd