Special
-
Krishna : కలలో చిన్ని కృష్ణుడు కనిపించాడా.. అయితే దాని అర్థం ఇదే?
చిన్ని కృష్ణుడు రకరకాల రూపాల్లో గోచరిస్తాడు. నవ్వుతూ కనిపిస్తే ఒక అర్థం ఉంటే కోపంగా ఉంటే మరో అర్థం. చిన్ని కృష్ణుడు కలలో కనిపిస్తే అది శుభసూచకం అని పండితులు చెబుతున్నారు.
Date : 07-12-2023 - 7:00 IST -
Cash : పొరపాటున కూడా నగదు చెల్లించకుండా ఈ వస్తువులను అస్సలు తీసుకోకండి?
కొన్ని వస్తువులను డబ్బులు (Cash) ఇవ్వకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతాయట.
Date : 07-12-2023 - 5:20 IST -
Seethakka: మావోయిస్టు నుంచి మంత్రిదాకా, సీతక్క పొలిటికల్ జర్నీ విశేషాలు
ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇటీవల జరిగిన ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించారు.
Date : 07-12-2023 - 1:13 IST -
Revanth Reddy Anu Nenu : రేవంత్ రెడ్డి అను నేను..
తెలంగాణ రాష్ట్ర సీఎం గా నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను
Date : 05-12-2023 - 7:28 IST -
Teeth : మీ దంతాలు ఊడిపోయినట్టు కల వచ్చిందా.. అయితే అది దేనికి సంకేతమో తెలుసా?
మీకు ఎప్పుడు అయినా దంతాలు (Teeth) విరిగినట్టు, ఊడినట్టు, ఎవరైనా పీకేసినట్టు కల వచ్చిందా. అయితే అలాంటి కల రావడం మంచిదేనా?
Date : 05-12-2023 - 6:20 IST -
BRS – AP : బీఆర్ఎస్ ఎదుట బిగ్ క్వశ్చన్స్.. జాతీయ రాజకీయాలా ? రాష్ట్ర రాజకీయాలా ?
BRS - AP : టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ పోల్.. చేదు ఫలితాన్ని ఇచ్చింది.
Date : 04-12-2023 - 2:47 IST -
Historical Churches : క్రిస్మస్ వేళ చారిత్రక చర్చిల విశేషాలివీ..
Historical Churches : డిసెంబరు 25న జరిగే క్రిస్మస్ వేడుకల కోసం దేశవ్యాప్తంగా చర్చిలు ముస్తాబవుతున్నాయి.
Date : 02-12-2023 - 8:29 IST -
Cafe Positive : ‘కేఫ్ పాజిటివ్’.. స్పెషాలిటీ తెలుసా ?
కోల్‌కతాలోని 64ఏ లేక్ వ్యూ రోడ్డు వద్ద గత మూడున్నర ఏళ్లుగా ‘కేఫ్ పాజిటివ్’ (Cafe Positive)ను నిర్వహిస్తున్నారు. ఈ కాఫీ షాపు ట్యాగ్‌లైన్.. ‘‘కాఫీ బిహైండ్ బౌండరీస్’’.
Date : 01-12-2023 - 1:07 IST -
World AIDS Day 2023 : పులిరాజా సేఫ్‌గా ఉన్నాడా ? లేడా ?
World AIDS Day 2023 : డిసెంబరు 1.. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. HIV లేదా AIDS దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధి.
Date : 01-12-2023 - 8:55 IST -
Single Ticket – 56 Days : ఒకే ఒక్క టికెట్‌తో 56 రోజుల ట్రైన్ జర్నీ
Single Ticket - 56 Days : ఆ ట్రైన్ టికెట్ తీసుకుంటే 56 రోజుల పాటు రైలులో జర్నీ చేయొచ్చు.
Date : 29-11-2023 - 6:03 IST -
Richest Cricketer : ఈ క్రికెటర్‌కు 225 ఎకరాల్లో ప్యాలెస్ ఉంది తెలుసా?
Richest Cricketer : మనదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరు ?
Date : 29-11-2023 - 8:02 IST -
Uttarkashi Tunnel Collapse: ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదం ఎలా జరిగింది? దాని కథేంటి ?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూకు ఎట్టకేలకు శుభకార్డు లభించింది. ఈ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ 17 రోజుల తర్వాత ఎన్నో ఒడిదుడుకుల మధ్య విజయవంతమైంది
Date : 28-11-2023 - 5:31 IST -
Jagga Reddy : కాంగ్రెస్ పార్టీకి బలం ‘జగ్గారెడ్డి’
జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నట్లు ఉంటది కథ..! ఆయన ఎంఎల్‌ఎగా ఉన్న లేకపోయినా స్టైల్ మాత్రం ఒక్కటే...
Date : 27-11-2023 - 5:01 IST -
Unique Bell – Ayodhya : అయోధ్య రామాలయానికి 2500 కిలోల భారీ గంట
Unique Bell - Ayodhya : అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జనవరి 22న జరగబోతోంది.
Date : 27-11-2023 - 9:33 IST -
Beer Bottles Color: బీర్ బాటిల్స్ ఆకుపచ్చ మరియు గోధుమ రంగులో ఎందుకు ఉంటాయి?
మద్యం సేవించడం ఆరోగ్యానికి చాలా హానికరం. మద్యం సేవించడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. కానీ ప్రజలు ఇప్పటికీ మద్యం సేవిస్తున్నారు.
Date : 26-11-2023 - 4:41 IST -
Constitution Day 2023 : మన రాజ్యాంగం బర్త్ డే ఇవాళే
Constitution Day 2023 : నవంబరు 26.. ఇవాళ భారత రాజ్యాంగ దినోత్సవం. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం లభించింది.
Date : 26-11-2023 - 8:09 IST -
Nepal – Hindu State : రాచరికం, హిందూదేశం కోసం నేపాలీల డిమాండ్.. ఎందుకు ?
Nepal - Hindu State : ప్రపంచ దేశాలన్నీ రాజరికం నుంచి ప్రజాస్వామ్యం వైపుగా కదులుతున్నాయి.
Date : 25-11-2023 - 12:29 IST -
Countries Vs Condoms : ఆరు దేశాల్లో కండోమ్స్‌పై బ్యాన్.. ఎందుకు ?
Countries Vs Condoms : సురక్షితమైన లైంగిక జీవితం కోసం.. ఎయిడ్స్ నుంచి రక్షణ కోసం.. కండోమ్స్ అత్యవసరం. కండోమ్స్ వినియోగంలోకి వచ్చాక.. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ కేసులు కూడా బాగా తగ్గిపోయాయి.
Date : 24-11-2023 - 3:35 IST -
Black Friday 2023: బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చింది..?
బ్లాక్ ఫ్రైడే (Black Friday) అనేది యునైటెడ్ స్టేట్స్‌లో థాంక్స్ గివింగ్ డే తర్వాత రోజు, నవంబర్ నాలుగో శుక్రవారం వస్తుంది. ఇది తరచుగా క్రిస్మస్ షాపింగ్ సీజన్ ప్రారంభంలో పరిగణించబడుతుంది.
Date : 24-11-2023 - 9:47 IST -
Sunset : సూర్యాస్తమయం సమయంలో అవి కనిపిస్తే చాలు.. కోటీశ్వరులు అవ్వడం ఖాయం?
ఆ సంగతి పక్కన పెడితే సూర్యాస్తమయం (Sunset)లో కొన్ని రకాల వస్తువులు చూడడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలిగి ధనవంతులు అవుతారట.
Date : 23-11-2023 - 7:40 IST