Special
-
Nara Lokesh Birthday : యువనేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
నారా లోకేష్ (Nara Lokesh ) తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తనయుడుగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాగే టిడిపి వ్యవస్థాపకులు దివంగత మహానటుడు నందమూరి తారక రామారావు (NTR) మనవడిగా లోకేష్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. తాత, తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ ప్రవేశం చేశారు నారా లోకేష్. మొదట వ్యాపార రంగాలలో అడుగుపెట
Date : 23-01-2024 - 11:22 IST -
G. Pulla Reddy : అయోధ్య పోరాటంలో పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పాత్ర ఎప్పటికీ మరచిపోలేము..
నీల మేఘ శ్యాముడు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ మరికొద్ది గంటల్లో జరగనుంది. పురుషోత్తముడి రాక కోసం అయోధ్య సుందరంగా ముస్తాబు అవగా రామమందిరం విద్యుత్ దీపాల కాంతుల్లో వెలిగిపోతుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దేశమంతా శ్రీరాముడి నామమే జపిస్తోంది. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠను పురస్కరించుకుని అనేక చోట్ల ఈ వేడుకలను ప్రతిబింబించేల
Date : 22-01-2024 - 12:09 IST -
Arun Yogiraj: ఎవరీ అరుణ్ యోగిరాజ్.. ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు చేశాడో తెలుసా..?
రామ్ లల్లా అయోధ్యలోని జన్మభూమి ఆలయంలో బాలరాముడి రూపంలో ఉన్నాడు. దీన్ని రూపొందించిన ఆర్కిటెక్ట్ అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj)ను అందరూ కొనియాడుతున్నారు.
Date : 19-01-2024 - 8:30 IST -
Agriculture Courses: 10వ తరగతి తర్వాత వ్యవసాయ రంగంలో ముఖ్యమైన కోర్సులు
10వ తరగతి తర్వాత వ్యవసాయ రంగంలో వివిధ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల ద్వారా వ్యవసాయ రంగం మరియు యంత్రాలకు సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఈ రంగంలో కెరీర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు
Date : 18-01-2024 - 6:38 IST -
YS Vijayamma : తల్లి విజయమ్మ కొడుకును సపోర్ట్ చేస్తుందా..? కూతుర్నా..?
వైస్ విజయమ్మ (YS Vijayamma) కు పెద్ద కష్టం వచ్చిపడింది. భర్త రాజశేఖర్ ఉన్న టైములో బిడ్డలా విషయంలో ఎప్పుడు ఏ ఇబ్బంది పడని విజయమ్మ..ఇప్పుడు బిడ్డలా రాజకీయాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడబోతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు దేశ వ్యాప్తంగా కాకరేపుతున్న సంగతి తెలిసిందే. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈసారి ఏ పార్టీ విజయం సాధిస్తుందో అని అంత లెక్కలు వేసుకుంటున్నారు. ఇదిల
Date : 17-01-2024 - 11:56 IST -
Rameshwaram Cafe: హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్ లో ఫ్రీ ఫుడ్ ఆఫర్
హైదరాబాద్ నగరంలో కేఫ్ కల్చర్ పెరుగుతోంది, ప్రతి వారం నగరంలో కొత్త కేఫ్ పుట్టుకొస్తోంది. అద్భుతమైన రుచిని అందించే అల్పాహారాన్ని కోరుకునే ఆహార ప్రియులకు ఇలాంటి కేఫ్ లు స్వర్గధామంగా మారుతున్నాయి.
Date : 16-01-2024 - 3:10 IST -
Kanuma : కనుమ రోజు ప్రయాణం చేస్తున్నారా..? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!!
సంక్రాంతి సంబరాల్లో యావత్ తెలుగు ప్రజలు మునిగిపోతున్నారు..గత రెండు రోజులుగా భోగి , సంక్రాంతి పర్వదినాలు జరుపుకున్న ప్రజలంతా ఈరోజు కనుమను జరుపుకుంటున్నారు. అయితే కనుమ ప్రత్యేకతో పాటు కనుమ రోజు ప్రయాణం చేస్తే ఏంజరుగుతుందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. We’re now on WhatsApp. Click to Join. సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండగను కనుమ పండగ అంటారు.. దీన్నె ‘పశువులు పండగ’ అని కూడా అంటార
Date : 16-01-2024 - 7:54 IST -
Maldives – Indian Army : మాల్దీవులలో భారత ఆర్మీ ఎందుకు ఉంది ? ‘ఆపరేషన్ కాక్టస్’ ఏమిటి ?
Maldives - Indian Army :‘‘మా గడ్డపై ఉన్న భారత సైన్యాన్ని మార్చి 15లోగా వెనక్కి పిలిపించుకోండి’’ ఇదీ భారత్‌కు మాల్దీవులు తాజాగా ఇచ్చిన అల్టిమేటం.
Date : 15-01-2024 - 2:22 IST -
Makar Sankranti: హింసలేని సినిమాలకు తావు లేదా?
అసలే సంక్రాంతి పండగ. పండగ అంటే బంధువులు, పిండి వంటలు, భోగి మంటలు, రంగురంగుల రంగవల్లులు, బసవన్నలు, హరిదాసుల సంకీర్తనలు ఇవి మాత్రమే కాదు. పండగ సమయానికి విడుదలయ్యే సినిమాల హడావిడి కూడా ఎక్కువే
Date : 14-01-2024 - 8:57 IST -
Sankranti Special: ఆశల దీపాలు సంక్రాంతి ముగ్గులు
పండగలు, పబ్బాలు, పర్వదినాలు పేరు ఏం పెట్టినా అవి ఊరువాడా సామూహికంగా జరుపుకునే ఒక ఉత్సాహ సంబరానికి సంకేతాలే. మకర సంక్రాంతి పౌరాణిక విశేషాలు, విశిష్టతలు ఎన్నో ఉన్నాయి.
Date : 14-01-2024 - 8:44 IST -
Love, Not Lust: ప్రేమ కామం కాదు: బాంబే హైకోర్టు
13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడని అభియోగాలు మోపిన 26 ఏళ్ల యువకుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది, వారి మధ్య లైంగిక సంబంధం ప్రేమ కామం కాదని కోర్టు పేర్కొంది.
Date : 14-01-2024 - 10:56 IST -
7000 KG Halwa: రామ్‌లల్లాకు 7 వేల కిలోల హల్వా.. ఎలా తయారు చేస్తున్నారో తెలుసా.. హల్వా చేసే ప్రముఖ చెఫ్ ఎవరో తెలుసా..?
అయోధ్యలోని రామమందిరంలో రాంలాలా జీవితాభిషేకానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాగ్‌పూర్‌కు చెందిన చెఫ్ విష్ణు మనోహర్ 7,000 కిలోల 'రామ్ హల్వా' (7000 KG Halwa)ని సిద్ధం చేయబోతున్నారు.
Date : 14-01-2024 - 9:55 IST -
Cricketer Amir Hussain: రెండు చేతులు లేకపోయినా బ్యాటింగ్ చేస్తూ..
జమ్మూకశ్మీర్‌కు చెందిన అమిర్ హుస్సేన్ విధి రాతను ఎదిరించి క్రికెట్‌లో రాణిస్తున్నాడు. రెండు చేతులు లేకున్నా మెడ సాయంతో బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతున్నాడు. నిజానికి అమిర్ పుట్టికతోనే దివ్యాంగుడు కాదు.
Date : 13-01-2024 - 10:16 IST -
Octopus and Swat: ఉగ్రవాదంపై ఏకమైన ఆక్టోపస్, స్వాట్
మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై ఉక్కు పాదం మపడానికి ఉద్భవించిన ప్రత్యేక పోలీస్ దళాలే ఆక్టోపస్ మరియు స్వాట్. ఆక్టోపస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్. ఇది తెలంగాణ పోలీసుకు చెందిన సంస్థ
Date : 13-01-2024 - 3:45 IST -
Rakesh Sharma – 75 : రాకేష్ శర్మ 75వ బర్త్ డే.. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడి విశేషాలు
Rakesh Sharma - 75 : అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ.. ఈరోజు(జనవరి 13న) ఆయన 75వ పుట్టినరోజు.
Date : 13-01-2024 - 9:20 IST -
2024 Summer : ఈ ఏడాది సమ్మర్ ఎలా ఉండబోతోందో తెలుసా ?
2024 Summer : భూమి మీద ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా 2023 నిలిచింది.
Date : 13-01-2024 - 8:35 IST -
Modi : మోడీ చేతిలో రామాస్త్రం
డా.ప్రసాదమూర్తి అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. మరి పూర్తి కాని మందిరానికి పూజలు దేనికి అనే ప్రశ్న, మనం కాదు, సాక్షాత్తు పూరీ జగద్గురువు శంకరాచార్యుడే వేశారు. దీనికి నవనిర్మాణ రామ మందిరంలో తల మునకలైపోయిన బిజెపి నాయకత్వానికి గాని, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ తదితర హిందూ సంస్థల అధినాయకులకు గాని సమాధానం చెప్పే తీరుబడి లేదు. తీరుబడి ఉన్నా జవాబు చెప్పాలన్న
Date : 11-01-2024 - 10:31 IST -
Director Sukumar Birthday Special : లెక్కల మాస్టారు..లెక్క తప్పేదెలా..
చిత్రసీమలో లెక్కల మాస్టారు అంటే టక్కున గుర్తుచ్చే పేరు సుకుమార్ (Director Sukumar ). చిత్రసీమలోకి (Tollywood) అడుగుపెట్టకముందు మ్యాథ్స్ లెక్చర్ గా లెక్కలు చెప్పేవారు..ఆ లెక్కలు..ఇప్పుడు సినిమాల్లో వేస్తూ..లెక్క తప్పేదెలా..రికార్డ్స్ తగ్గేదెలా అనిపిస్తున్నాడు. 1970 – జనవరి 11 న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, రాజోలు సమీపంలోని మట్టపర్రు గ్రామంలో సుకుమార్ జన్మించాడు. చిన్నప్పటి నుంచే బుక్స్ చ
Date : 11-01-2024 - 10:17 IST -
Dinesh Akula : జర్నలిజంలో 30 వసంతాలు పూర్తి చేసిన దినేష్ ఆకుల
డా. ప్రసాద్ మూర్తి || హ్యాట్సాఫ్ యూ దినేష్ జీ! || ప్రతిభ, పట్టుదల, అపార పరిజ్ఞానం, నిరంతర పరిశ్రమ ఎవరినైనా తాము ఎంచుకున్న రంగంలో విశిష్ట స్థానానికి ఎదగడానికి పునాదిరాళ్లుగా పనిచేస్తాయి. పాత్రికేయ రంగంలో చిన్నతనంలోనే ప్రవేశించి, అంచెలంచెలుగా ఎదిగి, అనేక భాషల్లో తన ప్రజ్ఞా పాటవాలతో, అలుపెరుగని కృషితో తనదైన ముద్ర వేసిన అపురూపమైన అద్భుతమైన జర్నలిస్టు దినేష్ ఆకుల. నిజాయితీ ని
Date : 10-01-2024 - 7:22 IST -
Chaina Manja: గొంతులు కోస్తున్న చైనా మాంజా.. గళమెత్తిన పక్షి ప్రేమికులు
జనవరి మాసం వచ్చిందంటే కైట్స్ సందడి మొదలవుంటుంది. ఇక సంక్రాంతి పండుగ వస్తే గ్రామాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటిపై పతంగి ఎగరాల్సిందే. కైట్ ఫెస్టివల్ సందర్భంగా చిన్నా పెద్దా పతంగులు ఎగరేస్తూ చేసే హంగామా అంతా ఇంతా కాదు
Date : 10-01-2024 - 3:56 IST