HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Bill Gates Who Also Excels In The Field Of Us Agriculture Potatoes For Mcdonalds French Fries Grow In The Farms Of Bill Gates

Bill Gates A Farmer : ‘వ్యవసాయం’లోనూ దునియాను దున్నేస్తున్న బిల్‌గేట్స్ .. ఎలా ?

బిల్‌గేట్స్(Bill Gates A Farmer) గత 20 ఏళ్లలో అమెరికాలోని ఇరవై రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నారు.

  • By Pasha Published Date - 01:44 PM, Sun - 16 February 25
  • daily-hunt
Bill Gates United States Farmland Mcdonalds French Fries Potatoes

Bill Gates A Farmer : బిల్‌గేట్స్‌  అనగానే మనకు టెక్ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్’ గుర్తుకు వస్తుంది. వ్యవసాయం మాత్రం గుర్తుకు రాదు. వాస్తవానికి వ్యవసాయ రంగంలోనూ బిల్‌గేట్స్ యాక్టివ్‌గా ఉన్నారు. దాని నుంచి ఆయన ప్రతీ సంవత్సరం బాగానే సంపాదిస్తున్నారు. ఆ వివరాలను ఈ కథనంలో చూద్దాం..

Also Read :Made in India: త్వరలోనే మేడిన్‌ ఇండియా చిప్‌.. ఏమిటిది ? ఎవరు తయారు చేస్తారు?

వ్యవసాయ రంగంలో బిల్‌గేట్స్ ఏం చేస్తున్నారు ?

  • బిల్‌గేట్స్(Bill Gates A Farmer) గత 20 ఏళ్లలో అమెరికాలోని ఇరవై రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నారు.
  • వ్యవసాయ రంగంలోనూ సాధ్యమైనంత ఎక్కువ మందికి ఉపాధిని కల్పించేందుకే అంతగా భూమిని కొన్నానని బిల్‌గేట్స్ వెల్లడించారు.
  • దాదాపు లక్ష ఎకరాల్లో క్యారెట్, సోయాబీన్, వరి, ఉల్లిపాయలు, మొక్కజొన్నలను బిల్‌గేట్స్ సాగు చేయిస్తున్నారు.
  • 2 లక్షల ఎకరాల్లో ‘రసెట్‌ బర్బాంక్‌’ రకం బంగాళాదుంపల్ని బిల్‌గేట్స్ సాగు చేయిస్తున్నారు.
  • ‘రసెట్‌ బర్బాంక్‌’  రకం బంగాళాదుంపల గురించి తెలుసా ? మనం మెక్‌డొనాల్డ్స్‌లో ఫ్రెంచ్‌ఫ్రైస్‌ను తింటాం కదా. అవి ‘రసెట్‌ బర్బాంక్‌’ రకం బంగాళాదుంపల నుంచే తయారవుతాయి.
  • ప్రపంచవ్యాప్తంగా మెక్‌డొనాల్డ్స్‌ కంపెనీకి  ‘రసెట్‌ బర్బాంక్‌’ రకం బంగాళాదుంపల్ని సప్లై చేసేది మరెవరో కాదు.. బిల్‌గేట్స్ కంపెనీయే.
  • మెక్‌డొనాల్డ్స్‌ కంపెనీకి ఏడాది పొడవునా ‘రసెట్‌ బర్బాంక్‌’ రకం బంగాళాదుంపల్ని సరఫరా చేసేందుకు..పలువురు రైతులు, అగ్రో స్టార్టప్‌ల సాయంతో ఏడాదిలోని మూడు సీజన్లలోనూ పంటను బిల్‌గేట్స్ సాగు చేయిస్తున్నారు.
  • మెక్‌డొనాల్డ్స్‌ కంపెనీకి ఏటా దాదాపు 36 లక్షల టన్నుల బంగాళాదుంపల్ని బిల్‌గేట్స్  సప్లై చేస్తున్నారు.
  • బిల్‌గేట్స్‌కు చెందిన భూముల్లో చాలావరకు సేంద్రియ సాగు పద్దతులను అనుసరిస్తారట.
  • గేట్స్‌ ఫౌండేషన్‌ను స్థాపించాక ప్రతికూల పరిస్థితులను తట్టుకునే మేలుజాతి వంగడాలను వృద్ధి చేయించారు. వాటిని ఆఫ్రికాలోని రైతులకు ఇచ్చి సాగు చేయించారు. ఆ రైతులకు పెట్టుబడి కోసం వడ్డీలేకుండా రుణాలిచ్చారు.
  • చాలాదేశాల్లోని పేదలు ఎ విటమిన్‌ లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్య గురించి తెలుసుకున్న బిల్‌గేట్స్ గోల్డెన్‌ రైస్‌ పేరుతో  విటమిన్‌ ఎ సమృద్ధిగా ఉండేలా ఫోర్టిఫైడ్‌ రైస్‌ను వృద్ధి చేయించారు. అలా 2013 వరకు గేట్స్ ఫౌండేషన్‌ ద్వారా పరోక్షంగా వ్యవసాయంలో బిల్‌గేట్స్ భాగమయ్యారు.
  • 2013 తర్వాతి నుంచి నేరుగానే వ్యవసాయ రంగంలోకి బిల్‌గేట్స్ ఎంటర్ అయ్యారు.

Also Read :Solar Power: సోలార్ పవర్‌తో రైతుల జీవితాల్లో వెలుగులు.. ఎలాగో తెలుసా ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bill gates
  • Bill Gates A Farmer
  • mcdonald's
  • McDonalds French Fries
  • United States
  • US Farmland

Related News

    Latest News

    • Caffeine: రోజుకు ఎన్ని కప్పుల కాఫీ/టీ తాగడం సురక్షితం?

    • Prevent Heart Attack: భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదం!

    • Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

    • Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన‌ తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!

    • 8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!

    Trending News

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd