HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Special
  • >Are You An Employee You Must Know About Family Pension

Family Pension : ‘ఫ్యామిలీ పెన్షన్’ కావాలా ? రూల్స్ తెలుసుకోండి

ఉద్యోగుల జీవితానికి పెన్షన్ భరోసా ఇస్తుంది. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత జీవితానికి ఆర్థిక భరోసా లభిస్తుంది.

  • By Pasha Published Date - 02:31 PM, Sat - 10 August 24
  • daily-hunt
Family Pension

Family Pension : ఉద్యోగుల జీవితానికి పెన్షన్ భరోసా ఇస్తుంది. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత జీవితానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. ఉద్యోగులు తమ కుటుంబం కోసం ‘ఫ్యామిలీ పెన్షన్‌’ను(Family Pension) కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంతకీ అదెలా ? తెలియాలంటే కథనం చదవండి.

 We’re now on WhatsApp. Click to Join

నిబంధనల్లో ఏముంది ?

‘ఫ్యామిలీ పెన్షన్’ పద్ధతిని వ్యవస్థీకృత రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం అమలు చేస్తున్నారు. రిటైర్మెంట్‌ కంటే ముందే ఉద్యోగి చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ ఆదుకుంటుంది. సాధారణంగా ఉద్యోగులు తమ శాలరీలో 12 శాతాన్ని ఈపీఎఫ్​ఓ అకౌంటులో జమ చేస్తుంటారు.  వారు పనిచేసే కంపెనీ యజమాన్యం కూడా ప్రతి నెలా అంతే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ అకౌంటులో డిపాజిట్ చేస్తుంది. ఇలా జమయ్యే డబ్బును పదవీ విరమణ తర్వాత ఉద్యోగి తీసుకోవచ్చు. ఈ క్రమంలో రిటైర్మెంట్‌కు ముందే  ఉద్యోగి చనిపోతే కుటుంబానికి పెన్షన్‌ను అందించడమే ‘ఫ్యామిలీ పెన్షన్’ లక్ష్యం.

Also Read :Bangladesh Protests : సుప్రీంకోర్టును చుట్టుముట్టిన బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాలు.. ఎందుకు ?

ఇవీ అర్హతలు.. 

  • ఫ్యామిలీ పెన్షన్ కావాలంటే కనీసం పదేళ్లపాటు కంపెనీలో పనిచేసి ఉండాలి.
  •  మరణించిన ఉద్యోగి జీవిత భాగస్వామి ఈ ఫ్యామిలీ పెన్షన్‌కు ప్రధాన లబ్ధిదారుగా ఉంటారు. సదరు ఉద్యోగి భార్యకు పెన్షన్​లో 50 శాతం లభిస్తుంది.
  • మరణించిన సదరు ఉద్యోగికి  25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఇద్దరు పిల్లలుంటే వారికి చెరో 25 శాతం పెన్షన్​ లభిస్తుంది.
  • ఉద్యోగి చనిపోయాక అతడి జీవిత భాగస్వామి మళ్లీ పెళ్లి చేసుకుంటే నిబంధనలు మారుతాయి. అలాంటి టైంలో సదరు ఉద్యోగి పిల్లలు 25 ఏళ్లు వచ్చే వరకు 75 శాతం పెన్షన్​ను పొందొచ్చు.
  • శారీరక వైకల్యం కలిగి ఉన్న ఉద్యోగి పిల్లలు జీవితాంతం 75 శాతం మేర పెన్షన్​ను పొందుతారు.
  • పెళ్లి కాని ఉద్యోగి చనిపోతే.. అతడి/ ఆమె పేరెంట్స్ జీవితాంతం పూర్తి పెన్షన్​ను అందుకుంటారు.
  • ఉద్యోగి చనిపోయాక అతడి కుటుంబానికి శ్రీరామరక్షగా ఫ్యామిలీ పెన్షన్ నిలుస్తుందని చెప్పుకోవడంలో తప్పేం లేదు.

Also Read :Something Big Soon : ‘సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా’.. హిండెన్‌బర్గ్ ట్వీట్.. పరమార్ధం ఏమిటి ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • employee
  • Family Pension

Related News

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd