Chennai Rains:కేంద్రం మద్దతు ఉంటుందని స్టాలిన్‌కు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు
తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కేంద్రం సాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
- By Hashtag U Published Date - 12:10 AM, Mon - 8 November 21

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కేంద్రం సాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిని చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రంలో రెస్క్యూ మరియు రిలీఫ్ పనుల్లో కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని స్టాలిన్‌కు ప్రధాని హామీ ఇచ్చారు.
சென்னை, எழிலகத்தில் வருவாய் மற்றும் பேரிடர் மேலாண்மை துறையின் மாநில அவசர கட்டுப்பாட்டு மையத்திற்கு மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள் நேரடியாக சென்று அதன் செயல்பாடுகளை பார்வையிட்டு ஆய்வு செய்தார். pic.twitter.com/TMN5njFZoJ
— CMOTamilNadu (@CMOTamilnadu) November 7, 2021
భారీ వర్షాలు చెన్నై మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలను ఆదివారం వరద లాంటి పరిస్థితికి దారితీసినందున, చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం మరియు తిరువళ్లూరు జిల్లాల చుట్టుపక్కల ఉన్న పాఠశాలలు మరియు ఇతర విద్యా సంస్థలను రాబోయే రెండు రోజులు మూసివేయనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు.
NDRF deploys its four teams in Thiruvallur, Chengalpattu and Madurai as the IMD ( @Indiametdept ) issued alert of cyclonic circulation and heavy rains for next two days in Tamil Nadu @NDRFHQ pic.twitter.com/e2BraG3wYZ
— DD News (@DDNewslive) November 7, 2021
రానున్న ఐదు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

చెన్నై వానలు

నీట మునిగిన రోడ్లు

చెన్నై వర్షం ఫోటో
Related News

Sikkim: సిక్కిం వరదల్లో అలనాటి నటి ఆచూకీ గల్లంతు!
సిక్కింలో వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి ప్రాణ నష్టం భారీగా జరుగుతోంది.