HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Ntk Party Seeman Controversy Comments On Tirumala Laddu

Tirumala Laddu : కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా..?: సీమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Tirumala Laddu : 'లడ్డూ తప్ప దేశంలో ఇంక ఏ సమస్యలు లేవా..? కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా..? కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి. అంతేకాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు

  • Author : Sudheer Date : 21-09-2024 - 12:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntk Party Seeman Laddu
Ntk Party Seeman Laddu

Tirumala Laddu Controversy : తిరుమల లడ్డు వివాదం (Tirumala Laddu Controversy) ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై హిందువులే కాదు..రాజకీయ పార్టీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు. గత వైసీపీ (YCP) ప్రభుత్వంలో తిరుమల లడ్డు అపవిత్రమైందని, ఎంతో శ్రేష్టమైన ఆవునెయ్యి తో చేయాల్సిన లడ్డును..గత ప్రభుత్వం జంతువుల కొవ్వుతో చేసారని సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆరోపించడం తో దేశ వ్యాప్తంగా దీనిపై ఆగ్రహపు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీనిపై గత ప్రభుత్వం సీఎం , వైసీపీ అధినేత జగన్ , మాజీ TTD చైర్మన్ తదితరులు స్పందించారు. తమ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని ..కావాలనే చంద్రబాబు ఇలా కామెంట్స్ చేసి హిందువుల మనుభవాలు దెబ్బతీస్తున్నారని వాపోయారు. ప్రస్తుతం దీనిపై చర్చ నడుస్తుంది. ఈ వ్యవహారం కోర్ట్ వరకు వెళ్ళింది.

తిరుమల లడ్డూ వివాదంపై తమిళనాడులోని NTK పార్టీ (Naam Tamilar Katchi) అధినేత సీమాన్ (Seeman) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘లడ్డూ తప్ప దేశంలో ఇంక ఏ సమస్యలు లేవా..? కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా..? కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి. అంతేకాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేసారు. తిరుమల లడ్డూను కావాలనే వివాదం చేస్తున్నారని… ఇతర సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. సీమాన్ వ్యాఖ్యలపై కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోపక్క కొవ్వు క‌లిసింద‌న్న నేప‌థ్యంలో ప్రసాదం పవిత్రతను పునరుద్ధరించినట్లు ఆలయ పాలకవర్గం ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రస్తుతం ప్రసాదం పూర్తిగా స్వచ్ఛమైనదిగా ఉంద‌ని తెలిపింది. శుక్రవారం అర్థరాత్రి టీటీడీ సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో ఇలా రాసింది. శ్రీవారి లడ్డూ దైవత్వం, పవిత్రత ఇప్పుడు నిష్కళంకమైనది. భక్తులందరూ సంతృప్తి చెందేలా లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడేందుకు టీటీడీ కట్టుబడి ఉందని పేర్కొంది.

Read Also : Srivari Laddu Prasadam: తిరుపతి లడ్డూలపై టీటీడీ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న‌..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Naam Tamilar Katchi
  • Seeman
  • tirumala laddu
  • tirumala laddu controversy

Related News

Yv Arrest

వైవీ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనా ?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ కార్చిచ్చు రగిల్చింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగింది

  • Tirumala laddu adulteration issue.. SIT report to Supreme Court

    తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో హవాలా వ్యవహారం

  • పొరపాటుగా చేసిన కల్తీ కాదు..కావాలని చేసిన పాపం - ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం

    పొరపాటుగా చేసిన కల్తీ కాదు..కావాలని చేసిన పాపం – ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం

  • Adulterated Ghee Supplied T

    మల్లన్న ప్రసాదం సైతం కల్తీ ..వెలుగులోకి వైసీపీ పాపాలు !!

Latest News

  • బంగ్లాదేశ్‌లో కొత్త శకం.. భారత్-బంగ్లా సంబంధాలు ఎలా ఉండ‌బోతున్నాయి?!

  • తెలంగాణ లో కవిత జోరు మొదలైందా..? మున్సిపల్ ఫలితమే దీనికి నిదర్శనమా ?

  • తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ !

  • నల్గొండ లో హస్తం హవా.. 4 మున్సిపాలిటీలు కైవసం

  • మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

Trending News

    • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd