HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Ips Corruption In The Name Of Bihar Khaki Web Series

Web Series : బీహార్ ‘ఖాకీ’ వెబ్ సిరీస్ పేరుతో ఐపీఎస్ అవినీతి..!

‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’ అనే వెబ్‌ సిరీస్‌ (Web Series)తో బాగా పేరు సంపాదించుకున్న బిహార్‌ (Bihar)

  • Author : Maheswara Rao Nadella Date : 11-12-2022 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bihar IPS Web Series
Bihar Ips

‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’ అనే వెబ్‌ సిరీస్‌ (Web Series)తో బాగా పేరు సంపాదించుకున్న బిహార్‌ (Bihar) ఐపీఎస్‌ అధికారి అమిత్‌ లోఢా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఓ మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ను తాను అరెస్టు చేసిన తీరుపై లోఢా ‘బిహార్‌ డైరీస్‌’ అనే పుస్తకాన్ని రాశారు. దాని ఆధారంగా వెబ్‌ సిరీస్‌ (Web Series)ను రూపొందించేందుకు ఆయన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో రూ.1కే అధికారికంగా ఒప్పందం చేసుకున్నారు. అయితే అంతకంటే ముందే – వెబ్‌ సిరీస్‌ (Web Series)కు సంబంధించి ఆయన భార్య ఖాతాలో రూ.49 లక్షలు జమ అయినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. లోఢాపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశారు.

Also Read:  GVL Narasimha Rao: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును తన్నిన ఆవు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

Related News

Latest News

  • Sleep Disturbance: నిద్రలో ఎక్కువ సార్లు మేల్కుంటున్నారా.. ఇది మీకోసమే..!

  • Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

  • Tiger Attack: పోలవరం లో పెద్ద పులి బీభత్సం

  • BCCI: హార్దిక్‌, రోహిత్‌లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

  • Harmanpreet Kaur: చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd